Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 96

ఒక వ్యక్తిలోని రక్తవర్గం నియంత్రించేది?

  1. ఎర్ర రక్తకణాల ఆకారం
  2. తెల్ల రక్త కణాల ఆకారం
  3. జన్యువులు
  4. హిమోగ్లోబిన్
View Answer

Answer : 3

జన్యువులు

Question: 97

క్రింది ప్రవచనములలో ఏది / ఏవి. నిజం?

ఎ. మానువులలో ఎర్ర రక్తకణాలు కేంద్రకాన్ని కల్గి యుండవు.

బి. ఎబి రక్తవర్గం కలిగిన వారు ఎవరికైనా రక్తదానం చేయవచ్చు.

సి. హిపారిన్ రక్తం గడ్డ కట్టడానికి దోహదపడుతుంది.

  1. ఎ మరియు సి
  2. ఎ మాత్రమే
  3. ఎ మరియు బి
  4. బి మరియు సి
View Answer

Answer : 2

ఎ మాత్రమే

Question: 98

క్రింది ప్రవచనములు చదువుము?

ఎ. మానవుని కంటిలో ఉండే కటకం పుటాకార రకం.

బి. దీర్ఘ దృష్టిని హైపర్ మెట్రోపియా అంటారు

సి. సమతుల్యము లేదా సమతా స్థితిని కాపాడటం చెవి యొక్క ఒక విధి

పై ప్రవచనములలో ఏది / ఏవి నిజం?

  1. ఎ మరియు సి
  2. ఎ, బి మరియు సి
  3. ఎ మరియు బి
  4. బి మరియు సి
View Answer

Answer : 4

బి మరియు సి

Question: 99

కండరాల నియంత్రిత చలనాలను అనుసంధానించే మెదడు భాగానికి గల పేరు ?

  1. మజ్ఞాముఖం
  2. హైపోథాలమస్
  3. అనుమస్తిష్కం
  4. మస్తిష్కం
View Answer

Answer : 3

అనుమస్తిష్కం

Question: 100

ఎర్ర రక్త కణాల సరాసరి వయసు సుమారుగా ఎంతా?

  1. ఒక రోజు
  2. 30 రోజులు
  3. 60 రోజులు
  4. 120 రోజులు
View Answer

Answer : 4

120 రోజులు