Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 101

దిగువ తెల్సిన వాటిలో ఏవి నరిగా జత చేయబడలేదు?

ఎ. కస్క్యూట – పరాన్నజీవి

బి. శిలీంద్రం – పూతి భుక్కు

సి. గ్రీస్ ప్లాంట్ పర జీవి

డి. బదనిక – స్వయం పోషకం

సమాధానములు:

  1. ఎ మాత్రమే సరి అయినది
  2. బి మాత్రమే సరి అయినది
  3. ఎ మరియు బి సరి అయినది.
  4. సి మరియు డి
View Answer

Answer : 4

సి మరియు డి

Question: 102

కాలేయం ఆహారాన్ని ఏ రూపంలో నిల్వ చేస్తుంది?

  1. గ్లూకోస్
  2. గ్లైకోజెన్
  3. పిండి పదార్ధం
  4. శ్వేత ధాతువు (అల్ముమెన్)
View Answer

Answer : 2

గ్లైకోజెన్

Question: 103

గొంతుకను జీర్ణాశయంతో కలిపే గొట్టాని ఏమంటారు?

  1. జఠర నిర్గము
  2. మధ్యాంత్రము
  3. ఆంత్ర మూలము
  4. అన్నవాహిక
View Answer

Answer : 4

అన్నవాహిక

Question: 104

ప్రోటోజోవాలో ఆహారం వేటి ద్వారా జీర్ణం అవుతుంది?

  1. ఆహార నాళంలోని ఎంజైములు
  2. సంకోచ నాళం
  3. కనత్వచం
  4. పైవేవి కావు.
View Answer

Answer : 1

ఆహార నాళంలోని ఎంజైములు

Question: 105

మిడుతలో శ్వాస క్రియ వేటి ద్వారా జరుగుతుంది?

  1. నాళం
  2. మొప్పలు
  3. ఊపిరితిత్తుల
  4. పైవెవీ కావు.
View Answer

Answer : 1

నాళం