Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 106

కిరణ జన్య సంయోగ క్రియలో, సూర్య కాంతి ఎలా ఉపయోగపడుతుంది?

  1. ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
  2. రసాయన శక్తిగా మార్చబడుతుంది.
  3. గతి శక్తిగా మార్చబడుతుంది.
  4. ఉష్ణ శక్తిగా మార్చబడుతుంది.
View Answer

Answer : 2

రసాయన శక్తిగా మార్చబడుతుంది.

Question: 107

దిగువ తెల్పిన వాటిలో ఏవి జీర్ణం కావడానికి లాలాజలం ఉపయోగపడుతుంది?

  1. ప్రోటీన్లు
  2. కొవ్వు పదార్థాలు
  3. పీచు పదార్థాలు
  4. పిండి పదార్ధాలు
View Answer

Answer : 4

పిండి పదార్ధాలు

Question: 108

ల్యూకో సెట్లను ….. అని కూడా పిలుస్తారు?

  1. ఎర్రరక్త కణాలు
  2. తెల్ల రక్త కణాలు
  3. ప్లేట్ లెట్స్
  4. కణజాలం
View Answer

Answer : 2

తెల్ల రక్త కణాలు

Question: 109

ఘన మి.మీ రక్తంలో ఉండే క్రింది రకాల తెల్ల రక్తకణాలను వాని సంఖ్య ఆధారంగా అవరోహణా క్రమంలో అమర్చండి?

ఎ. ఇసినోఫిల్ల లు

బి. బేసోఫిల్లు

సి. న్యూట్రోఫిల్లలు

డి. లింఫోసైట్లు

ఇ. మోనోసైట్లు

  1. సి, డి, ఇ, ఎ, బి
  2. సి, ఎ, డి, ఇ, బి
  3. బి, ఎ, సి, ఇ, డి
  4. బి, ఎ, ఇ, డి, సి
View Answer

Answer : 1

సి, డి, ఇ, ఎ, బి

Question: 110

ఎర్రరక్తకణాల ఉత్పత్తికి అవసరమైన ఎరిత్రోపాయిటిస్ ను స్రవించేది?

  1. మూత్రపిండం
  2. కాలేయ౦
  3. ప్లిహ౦
  4. ఎముక మజ్జ
View Answer

Answer : 1

మూత్రపిండం