Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 111

క్రింది వాటిని జతపరచండి ?

జంతువు

ఎ. సొరచేప

బి. కప్ప

సి. బొద్దింక

డి. తిమింగలం

గుండెలోని గదుల సంఖ్య

1 పదమూడు

2 నాలుగు

3. రెండు

4. మూడు

5. ఐదు

సరైన సమాధానాన్ని ఎన్నుకొనుము

ఎబిసిడి

  1. 3 4 1 5
  2. 3 4 1 2
  3. 2 1 4 3
  4. 4 3 1 2
View Answer

Answer : 2

3 4 1 2

Question: 112

నాలుగు గదుల గుండె కలిగిన శీతల రక్త జంతువును . గుర్తించండి ?

  1. ధృవపు ఎలుగుబంటి
  2. తిమింగలం
  3. పెంగ్విన్
  4. మొసలి
View Answer

Answer : 4

మొసలి

Question: 113

క్రింది వాటిలో ఒకటి ఎంజైమ్ కాదు. దానిని గుర్తించండి?

  1. ట్రిప్సిన్
  2. గాస్టిర్న్
  3. పెప్సిన్
  4. స్టియప్సిన్
View Answer

Answer : 2

గాస్టిర్న్

Question: 114

మూత్రపిండం యొక్క విసర్జక భాగం/ఏది?

  1. న్యూరాన్
  2. నేఫ్రాన్
  3. హార్మోన్
  4. పైవెవీ కావు.
View Answer

Answer : 2

నేఫ్రాన్

Question: 115

మానవునిలో గుండె ద్వారా రక్తప్రసరణ ఈ విధంగా జరుగుతుంది ?

  1. ఎడమ కర్ణిక-కుడి జఠరిక – ఎడమ జఠరిక కుడి కర్ణిక
  2. ఎడమ జఠరిక-ఎడమ కర్ణిక-ఊపిరితిత్తులు- కుడి కర్ణిక-కుడి జఠరిక
  3. కుడి కర్ణిక-కుడి జఠరిక -ఊపిరితిత్తులు-ఎడమ కర్ణిక-ఎడమ జఠరిక
  4. ఎడమ కర్ణిక – ఎడమ జఠరిక – ఊపిరితిత్తులు – కుడి కర్ణిక-కుడి జఠరిక
View Answer

Answer : 3

కుడి కర్ణిక-కుడి జఠరిక -ఊపిరితిత్తులు-ఎడమ కర్ణిక-ఎడమ జఠరిక