Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 116

మానవునిలో ఊపిరితిత్తుల సామార్థ్యం ?

  1. 1200ml
  2. 300m1
  3. 500ml
  4. 5800ml
View Answer

Answer : 4

5800ml

Question: 117

నిశ్చితం (ఎ) మింగేటప్పుడు ఆహారం వాయునాళంలోకి ప్రవేశించదు.

కారణం (ఆర్) : కంఠబిలానికి ఉపజిహ్వక రక్షణగా ఉంటుంది.

  1. (ఎ) మరియు (ఆర్) నిజం. (ఎ)కి (ఆర్) సరైన జవాబు
  2. (ఎ) మరియు (ఆర్) నిజం. (ఎ)కి (ఆర్) సరైన వివరణ కాదు.
  3. (ఎ) నిజం, కాని (ఆర్) నిజం కాదు.
  4. (ఎ) నిజం కాదు, కాని (ఆర్) నిజం.
View Answer

Answer : 1

(ఎ) మరియు (ఆర్) నిజం. (ఎ)కి (ఆర్) సరైన జవాబు

Question: 118

వాయు సహితశ్వాస క్రియకు కావలసినది?

  1. ఉష్ణ౦
  2. నీరు
  3. ఆక్సీజన్
  4. సూర్యరశ్మి
View Answer

Answer : 3

ఆక్సీజన్

Question: 119

లిగమెంట్లు ఎముకలను సంధితలాలతో కలిపి వాటిని సరియైన స్థానంలో ఉంచుతాయి, మరియు అవి కొల్లాజెన్ తంతువులలో నిర్మించబడి ఉంటాయి. ఈ తంతువులు వేటితో తయారై ఉంటాయి?

  1. లిపిడ్
  2. కార్బోహైడ్రేట్
  3. ఆక్సీజన్
  4. ప్రోటీన్
View Answer

Answer : 4

ప్రోటీన్

Question: 120

టర్నర్ సిండ్రోమ్లో ఉండే క్రోమోసోముల సంఖ్య .?

  1. 44
  2. 45
  3. 46
  4. 47
View Answer

Answer : 2

45