Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 121

ఖాళీలను పూరించండి:

1901 నం॥ములో ఎ, బి, ఓ రక్తపు రకాలను కనుగొన్నందుకుగాను వైద్య శాస్త్రంలో నోబెల్ ఫ్రైజ్ (1930) అందుకున్న శాస్త్రవేత్త……..!

  1. కార్ల లాండీనార్
  2. రిచర్డ్ లోవర్
  3. డా. జేమ్స్ బ్లాండేల్
  4. శామ్యూల్ ఆంస్ట్రాంగ్ లేన్
View Answer

Answer : 1

కార్ల లాండీనార్

Question: 122

స్త్రీలలో మొదటిసారి బహిష్టు అవడం.

  1. మెనోపాజ్
  2. మెనార్కె
  3. డయావజ్
  4. ఏండ్రోపాజ్
View Answer

Answer : 2

మెనార్కె

Question: 123

దృఢమైన ఎముకలు మరియు దంతాలు ఏర్పడుటకు ఉపయోగపడే ఖనిజ లవణము

  1. కాల్షియం
  2. ఇనుము
  3. కోబాల్ట్
  4. జింకు
View Answer

Answer : 1

కాల్షియం

Question: 124

క్రింది వానిలో ప్రతిరక్షకాల తయారీలో పాల్గొను కణాలు.

  1. ఎర్ర రక్త కణాలు, న్యూట్రోఫిల్స్ మరియు ఇస్నోఫిల్స్
  2. టి-లింపోసైటులు మరియు బి-లింఫోసైటులు
  3. టి-లింపోసైటులు మరియు ఎర్ర రక్త కణాలు
  4. బి-లింఫోసైటులు మరియు న్యూట్రిఫిల్స్
View Answer

Answer : 2

టి-లింపోసైటులు మరియు బి-లింఫోసైటులు

Question: 125

క్రింది ప్రవచనలములను చదువుము:

ఎ. సయనో బ్యాక్టీరియాలో పొరచే కప్పబడిన కేంద్రకం ఉండదు.

బి. రైబోసోమ్లు కాంతి శ్వాసక్రియతో సంబంధం కలిగి ఉంటాయి.

సి. నాడీ కణాలకు పునరుత్పత్తి అయ్యే సామర్థ్యం ఉండదు.

పై ప్రచనాలలో ఏది/ఏవి సరైనవి?

  1. ఎ మరియు బి
  2. ఎ మరియు సి
  3. బి మరియు సి
  4. సి మాత్రమే
View Answer

Answer : 2

ఎ మరియు సి