Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 126

రక్తంలో అతి తక్కువ ద్రావణీయత కలిగి ఉన్న కారణంగా, కింది వాటిలో దేనిని 20% ఆక్సీజన్తో కలిపి సముద్రపు లోతులకు వెళ్లే ఈతగాళ్లకు అందిస్తారు:

  1. నైట్రోజన్
  2. హీలియం
  3. హైడ్రోజన్
  4. ఆర్గాన్
View Answer

Answer : 2

హీలియం

Question: 127

క్రింది వానిలో సరికాని జతలను గుర్తించండి.

ఎ. హీమోగ్లోబిన్ : చర్మము

బి విటమిన్-సి : నీటి కాసులు

సి. పిండి పదార్ధము : బంగాళదుంప

డి. క్రొవ్వు   : వెన్న

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి, సి మరియు డి మాత్రమే.
  3. ఎ మరియు డి మాత్రమే
  4. ఎ, బి మరియు డి మాత్రమే
View Answer

Answer : 1

ఎ మరియు బి మాత్రమే

Question: 128

మానవ శరీరంలోని హృదయావరణ కుహరము దీనితో నింపబడి ఉంది.

  1. కండరాలు
  2. ద్రవము
  3. వాయువు
  4. మృదులాస్థి
View Answer

Answer : 2

ద్రవము

Question: 129

మానవ శరీరంలో క్రొత్తగా కనుగొనబడిన 80వ అవయము.

  1. మిసెంటరి
  2. ఇంటర్ స్టిటియ
  3. బెజునం
  4. కొక్లియర్
View Answer

Answer : 2

ఇంటర్ స్టిటియ

Question: 130

మృదులాస్థి ఉపరితలముపై కాల్షియం మరియు ఇతర ఖనిజలవణాలు నిక్షేపించ బడుటను ఏమంటారు.?

  1. పరిస్వకము
  2. మైలినేషన్
  3. ఆసిఫికేషన్
  4. నిక్షేపణ
View Answer

Answer : 3

ఆసిఫికేషన్