Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 131

మాపవ శరీరంలో అతి చిన్న ఎముక?

  1. మాండబుల్
  2. మల్లెయస్
  3. ఇంకస్
  4. స్టేప్స్
View Answer

Answer : 4

స్టేప్స్

Question: 132

మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత?

  1. 98.6°F
  2. 120°F
  3. 68°F
  4. 66°F
View Answer

Answer : 1

98.6°F

Question: 133

ఏ రకమైన బ్లడ్ గ్రూప్ని విశ్వదాత అని పిలుస్తారు?

  1. బి
  2. ఎబి
View Answer

Answer : 4

Question: 134

మానవ రక్త యొక్క పిహెచ్ విలువ ఎంత?

  1. 7.35- 7.45
  2. 8.35- 8.45
  3. 6.35-7.45
  4. 5.35- 6.45
View Answer

Answer : 1

7.35- 7.45

Question: 135

మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది.

  1. కాలేయం
  2. క్లోమం
  3. కడుపు
  4. కిడ్నీలు
View Answer

Answer : 1

కాలేయం