Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 141

అంతస్రావి (ఎండోక్రైన్) అలాగే బాహ్యస్రావి (ఎక్స్జ్న్) గ్రంథులుగా మానవ శరీరంలోని ఏ అవయవం పనిచేస్తుంది?

  1. కాలేయం
  2. వృషణము
  3. క్లోమం
  4. పిట్యూటరీ గ్రంథీ
View Answer

Answer : 3

క్లోమం

Question: 142

వర్ణ పదార్థం తయారు చేయు కనుపాపలోని మెలనోసైట్లు అంటారు?

  1. సిరలు
  2. రక్తం
  3. కణాలు
  4. ప్రోటీన్లు
View Answer

Answer : 3

కణాలు

Question: 143

ఏ రకమైన బ్లడ్ గ్రూప్ విశ్వగ్రహీత?

  1. ఎబి
  2. బి
View Answer

Answer : 1

ఎబి

Question: 144

ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి.

ఎ. తండ్రి/తల్లి కాగల వయస్సు గల వ్యక్తి ఉత్పత్తి చేసే అండంలో కానీ, వీర్యంలో కానీ జన్యుపరమైన మార్పులను ప్రవేశపెట్టవచ్చు.

బి. పిండం తొలిదశలో జననానికి ముందే ఒక వ్యక్తి జినోమ్లో మార్పులు చేయవచ్చు.

సి. వరాహ పిండంలోకి మానవ ప్రేరిత ఫ్లూరీపొటెంట్ స్టెమ్ సెల్స్న ఇంజక్షన్ ద్వారా ప్రవేశపెట్టవచ్చు

ప్రకటనల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి, సి మాత్రమే
  3. బి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer : 4

ఎ, బి మరియు సి

Question: 145

నాడీకణంలో అత్యంత పొడవుగా ఉండే నాడీ తంతువు ఏది ?

  1. డెండ్రైట్స్.
  2. ఆక్సాన్
  3. సైట్ ఫ్లామ్స్
  4. షీత్
View Answer

Answer : 2

ఆక్సాన్

Recent Articles