Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఎర్రరక్తకణాల సగటు జీవితకాలం.

  1. 120 రోజులు
  2. ఎప్పటికి మరణించవు
  3. 3-4 రోజులు
  4. 12 రోజులు
View Answer

Answer  : 1

120 రోజులు

Question: 12

మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఏది.

  1. తొడ ఎముక
  2. హుమర్
  3. వెన్నెముక
  4. ముంగాలి ఎముక
View Answer

Answer : 1

తొడ ఎముక

Question: 13

ధమనులలో పీడనాన్ని కొలిచే సాధనం.

  1. పిక్నో మీటర్
  2. హిప్నో మీటర్
  3. స్పిగ్మో  స్కోక్
  4. స్పిగ్నో మానో మీటర్
View Answer

Answer : 4

స్పిగ్నో మానో మీటర్

Question: 14

పిస్టయిస్ అనే ఇన్ఫెక్షన్ ఈ కింది అవయవానికి సంబంధించినది.

  1. కాలేయం
  2. మూత్రపిండాలు
  3. క్లోమము
  4. ఊపిరితిత్తులు
View Answer

Answer : 2

మూత్రపిండాలు

Question: 15

మానవునిలో మెడ, తలతో సంధింపబడే కీలు రకం.

  1. బంతిగిన్నె కీలు
  2. ఇరుసు కీలు
  3. స్థిర కీలు
  4. మడత కీలు
View Answer

Answer : 2

ఇరుసు కీలు

Recent Articles