Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 151

పట్టిక-1తో పట్టిక-2తో సరిపోల్చండి మరియు సరైన . కోడులను ఎంచుకొండి?

పట్టిక – 1

ఎ. లిపేజ్

బి. అమైలేజ్

సి. ట్రిప్సిన్

డి.  లాక్టేజ్

పట్టిక – 2

1.లాక్టోజ్న విచ్ఛినం చేస్తుంది

2. కొవ్వును విచ్ఛినం చేస్తుంది

3. పిండిని విచ్చినం చేస్తుంది.

4. ప్రోటీన్ ను విచ్ఛినం చేస్తుంది.

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-2, బి-3, సి-4, డి-1
  3. ఎ-2, బి-3, సి-1, డి-4
  4. ఎ-4, బి-3, సి-2, డి-1
View Answer

Answer : 2

ఎ-2, బి-3, సి-4, డి-1

Question: 152

. … అనేది ద్రవం మాతృక, ప్లాస్మా మరియు ఏర్పడిన మూలకాలతో కూడిన ప్రత్యేక ద్రవ బంధన కణజాలం.

  1. రక్తం
  2. సిరం
  3. కణజాలం
  4. ఎముకలు
View Answer

Answer : 1

రక్తం

Question: 153

ఈ క్రింది తెల్లరక్తకణాల రకాలను, వాటి ఉపయోగాలతో జతపర్చుము?

ఎ. మెనోసైట్స్

బి. లింఫోసైట్స్

సి. న్యూట్రోఫిల్స్

డి. ఇస్నోఫిల్స్

1. రక్తంలో అంటురోగ కారకాలు దాడిచేసినప్పుడు ఇవి ఉత్తేజితమై హెచ్చరిస్తాయి.

2. బ్యాక్టీరియా, వైరస్ ఇతర హానికరమైన ఆక్రమణదారులకు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారుచేస్తాయి.

3. పరాన్న జీవులు, క్యాన్సర్ కణాలపై దాడిచేసి చంపుతాయి. మరియు అలర్జికి ప్రతిస్పందనల ద్వారా సహాయం చేస్తాయి.

4. బ్యాక్టీరియా, ఫంగీలను చంపి జీర్ణం చేసుకుంటాయి. అంటు వ్యాధుల సంక్రమణ సమయంలో మొదటి రక్షణ కవచంగా పని చేస్తాయి.

5. బ్యాక్టీరియాను విచ్ఛినం చేయడంలో సహాయపడతాయి.

  1. ఎ-3, బి-5, సి-2, డి-1
  2. ఎ-2, బి-4, సి-3, డి-1
  3. ఎ-4, బి-3, సి-1, డి-5
  4. ఎ-5, బి-2, సి-4, డి-3
View Answer

Answer : 4

ఎ-5, బి-2, సి-4, డి-3

Recent Articles