Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

శ్వాసక్రియ అనునది.

  1. ఉష్ణమోచక ప్రక్రియ
  2. ఉష్ణగ్రాహక ప్రక్రియ
  3. శక్తి తటస్థ ప్రక్రియ
  4. శక్తి సమర్ధతా ప్రక్రియ
View Answer

Answer : 1

ఉష్ణమోచక ప్రక్రియ

Question: 17

మానవ గుండె కుడి భాగం దీనిని కల్గి వుంటుంది.

  1. ఆక్సిజన్ రహిత రక్తం.
  2. ఉదజని రహిత రక్తం
  3. ఆక్సిజన్తో కూడిన రక్తం
  4. ఉదజనితో కూడిన రక్తం
View Answer

Answer : 1

ఆక్సిజన్ రహిత రక్తం.

Question: 18

ఊపిరితిత్తులలోని ఉచ్చ్వాస ప్రక్రియలో ఈ కింది వానిలో ఏది రక్తంలోకి సరఫరా అవుతుంది.

  1. నత్రజని
  2. కార్బన్ డై ఆక్సైడ్
  3. ఆమ్లజని
  4. కార్బన్ మోనాక్సైడ్
View Answer

Answer : 3

ఆమ్లజని

Question: 19

లిపిడ్ లు అనేవి.

  1. జంతువుల్లో తయారయ్యే మాంసకృత్తులు
  2. మొక్కల్లో తయారయ్యే పిండి పదార్థాలు
  3. మొక్కల్లో తయారయ్యే న్యూక్లిక్ ఆమ్లాలు
  4. సహజంగా ఉత్పత్తియ్యే కొవ్వులు
View Answer

Answer : 4

సహజంగా ఉత్పత్తియ్యే కొవ్వులు

Question: 20

పొగత్రాగుటకు సంబంధించి ఈ క్రింది ప్రవచనాలను అధ్యయనం చేసి సరికాని దానిని ‘ గుర్తించుము.

  1. ఏప్రినల్ గ్రంధి పని విధానాన్ని నికోటిన్ నిరోధిస్తుంది
  2. పొగత్రాగడం వల్ల ఎంఫీసిమా వచ్చును.
  3. పొగత్రాగడం వల్ల రక్తంలో CO పరిమాణం పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గును.
  4. ఎడ్రినల్ దవ్వహార్మోనులు రక్త పీడనాన్ని, గుండె కొట్టుకొనే వేగాన్ని పెంచుతాయి.
View Answer

Answer : 4

ఎడ్రినల్ దవ్వహార్మోనులు రక్త పీడనాన్ని, గుండె కొట్టుకొనే వేగాన్ని పెంచుతాయి.

Recent Articles