Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

క్రింది వాటిలో సరియైన వివరణలు కాని వాటిని గుర్తించండి?

ఎ. లాక్టిక్ ఆమ్లం ఒక యాంటిసెప్టిక్

బి. క్లోరమ్ ఫెనికాల్’ ఒక యాంటిబయోటిక్

సి. సుక్రలేజ్ ఒక యాంటిమైక్రోబియల్

డి. ఎనాల్జిన్ ఒక ట్రాంక్విలైజర్

  1. ఎ, బి, డి
  2. ఎ, సి, డి
  3. ఎ, బి, సి
  4. బి, సి, డి
View Answer

Answer : 2

ఎ, సి, డి

Question: 22

మానవ మూత్రపిండం ద్వారా రక్తం ప్రవహించే సరైన మార్గాన్ని గుర్తించండి?

  1. వృక్క ధమని-అభివాహి ధమనిక-అపవాహి ధమనిక – రక్తకేశనాళికా గుచ్ఛం – వృక్కసిం
  2. వృక్క ధమని-అభివాహి ధమనిక – రక్తకేశనాళికా గుచ్ఛం – అపవాహి ధమనిక – వృక్కసిర
  3. వృక్కధమని – అభివాహి ధమనిక – రక్తకేశనాళికాగుచ్ఛం – వృక్కసిర – అపవాహి ధమనిక
  4. వృక్కసిర – అపవాహి ధమనిక – అభివాహి ధమనిక – రక్తకేశనాళికా గుచ్చం – వృక్కధమని
View Answer

Answer : 2

వృక్క ధమని-అభివాహి ధమనిక – రక్తకేశనాళికా గుచ్ఛం – అపవాహి ధమనిక – వృక్కసిర

Question: 23

రక్తపు ప్రతి ఘన మిల్లీమీటర్లో ఉండే రక్త కణాల . సంఖ్యను ఆరోహణ క్రమంలో తెలుపుము?

ఎ. బేసోఫిట్స్

బి. లింఫో సెట్స్

సి. ఇసినోఫిట్స్

డి. న్యూట్రాఫిట్స్

ఇ. మోనోసైట్లు

  1. ఎ, సి, బి, డి, ఇ
  2. ఎ, సి, ఇ, బి, డి
  3. సి, ఎ, డి, ఇ, బి
  4. సి, ఎ, డి, బి, ఇ
View Answer

Answer : 2

ఎ, సి, ఇ, బి, డి

Question: 24

మానవునిలో చర్మపు రంగు దీనికి ఉదాహరణ?

  1. బహుళయుగ్మ వికల్పకత
  2. బహుజన్య అనువంశికత
  3. బహుళ ప్రభావకత
  4. లింగ సహలగ్న అనువంశికత
View Answer

Answer : 2

బహుజన్య అనువంశికత

Question: 25

‘ఏ’ మరియు ‘బి’ ప్రతిజనకాలము కలిగి ఎటువంటి ప్రతిరక్షకాలు లేనటువంటి వ్యక్తి ఏ రకమైన రక్త వర్ణానికి
చెందుతాడు?

  1. ఎబి
  2. బి
View Answer

Answer : 1

ఎబి

Recent Articles