Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

రక్తస్కందనం జరిగేటపుడు వివిధ దశల సరయిన వరుస క్రమాన్ని గుర్తించండి?

  1. ‘త్రాంబిన్-ప్రోతాంబిన్ – ఫైబ్రిన్ – ఫైబ్రినోజన్- రక్తపు గడ్డ
  2. ఫైబ్రిన్ – త్రాంబిన్ – ప్రోత్రాంబిన్ ఫైబ్రినోజన్-రక్తపుగడ్డ
  3. ఫెబ్రినోజన్-ఫైబ్రిస్ – త్రాంబిన్ – ప్రోత్రాంబిన్ -రక్తపు గడ్డ
  4. ప్రోత్రాంబిన్-త్రాంబిన్ – పైబ్రినోజన్ – ఫైబ్రిన్ -రక్తపు గడ్డ
View Answer

Answer : 4

ప్రోత్రాంబిన్-త్రాంబిన్ – పైబ్రినోజన్ – ఫైబ్రిన్ -రక్తపు గడ్డ

Question: 27

ప్రతిపాదన (ఎ) : క్లోమము నుండి స్టియాప్పిన్ ప్రవించబడుతుంది?

కారణం (ఆర్) : ఇది పిండి పదార్థాలపై పనిచేయును

  1. (ఎ)మరియు (ఆర్) నిజం (ఎ)కి (ఆర్) సరైన వివరణ
  2. (ఎ) మరియు (ఆర్) నిజం (ఎ)కి (ఆర్) సరైన వివరణ కాదు
  3. (ఎ) నిజం కాని (ఆర్) నిజం కాదు
  4. (ఎ) నిజం కాదు (ఆర్) కాని నిజం
View Answer

Answer : 3

(ఎ) నిజం కాని (ఆర్) నిజం కాదు

Question: 28

ఈస్ట్ క్విణనము దేనికి ఉదాహరణ?

  1. వాయు సహిత శ్వాసక్రియ
  2. వాయు రహిత శ్వాసక్రియ
  3. సంవృత చక్రీయ శ్వాసక్రియ
  4. వివృత చక్రీయ శ్వాసక్రియ
View Answer

Answer : 2

వాయు రహిత శ్వాసక్రియ

Question: 29

నేత్ర దానంలో దాత కంటిలో ఏ భాగాన్ని ఉపయోగిస్తారు?

  1. కనుపాప
  2. కటకము
  3. రైటీనా
  4. కార్నియా
View Answer

Answer : 4

కార్నియా

Question: 30

జీర్ణాశయంలోని ఏ ఎంజైమ్ ప్రోటీన్లను చిన్న చిన్న పెప్టైడ్స్ గా విడగొడుతుంది?

  1. ట్రిప్సిన్
  2. లిపేజ్
  3. పెప్సిస్
  4. పెస్టిడేజ్
View Answer

Answer : 3

పెప్సిస్

Recent Articles