Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

మయోజనుడైన ఒక మానవుడి ఊపిరితిత్తులు నగటు సామర్ధ్యం ఎంత(సమీప సంఖ్యని గుర్తించండి)?

  1. 4 లీటర్లు
  2. 5 లీటర్లు
  3. 6 లీటర్ల
  4. 7 లీటర్ల
View Answer

Answer : 3

6 లీటర్ల

Question: 32

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులను ఇలా అంటారు ?

  1. కరొనరీ ధమనులు
  2. హెపటిక్ ధమనులు
  3. కరోటిడ్ ధమనులు
  4. పల్మనరీ ధమనులు
View Answer

Answer : 1

కరొనరీ ధమనులు

Question: 33

క్రిందివాటిలో కంటి రెటినాలో ఉండేవి ఏవి?

  1. కోన్స్ రాబ్స్
  2. హార్ట్ మరియు సాఫ్ట్ ప్యాలెట్స్
  3. మోలతార్స్ ఫ్రీ మోలార్స్
  4. లారింక్స్, ఫారింక్స్
View Answer

Answer : 1

కోన్స్ రాబ్స్

Question: 34

మనము తినే ఆహారములోని క్రొవ్వు పదార్ధము పూర్తిగా జీర్ణముగా ఎక్కడ అవుతుంది?

  1. పొట్ట ( జఠరము)
  2. చిన్న ప్రేగు
  3. పెద్ద ప్రేగు
  4. కాలేయము
View Answer

Answer : 2

చిన్న ప్రేగు

Question: 35

భారత్ కొత్తగా అనుసరిస్తున్న నిర్వచనం ప్రకారం ఒక వ్యక్తి ఎంత దూరం నుండి వ్రేళ్లను లెక్కించలేక పోతే అతనిని అంధునిగా పరిగణిస్తారు?

  1. 3 మీటర్లు
  2. 6 మీటర్ల
  3. 2 మీటర్ల
  4. 4 మీటర్లు
View Answer

Answer : 1

3 మీటర్లు