Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

ఒక వ్యక్తికి మూత్రపిండాలు పాడైతే అతను ఈ క్రింది … చికిత్స పొందాలి?

  1. రేడియాలిసిస్
  2. పైరోలిసిస్
  3. డైయాలిసిస్
  4. హైడ్రాలసిస్
View Answer

Answer : 3

డైయాలిసిస్

Question: 37

వాయుసహిత మరియు వాయు రహిత శ్వాసక్రియలలో జరిగే జీవ రసాయన చర్యలలో ఈ క్రింది పదార్థం.
ఏర్పడును?

  1. సిట్రిక్ ఆమ్లం
  2. ఆక్సాలో ఆసిటిక్ ఆమ్లం
  3. పైరువిక్ ఆమ్లం
  4. సక్సినిక్ ఆమ్లం.
View Answer

Answer : 3

పైరువిక్ ఆమ్లం

Question: 38

సాధారణ మానవులలో హృదయ సంకోచ వ్యాకోచ | స్థితులలో రక్త పీడనము (పాదరసపు మి.మీ.లలో) ఎంత ఉంటుందని అనుకొనవచ్చు?

  1. 120-80
  2. 80-120
  3. 140-80
  4. 80-140
View Answer

Answer : 1

120-80

Question: 39

భారత్లో స్త్రీలలో పునరుత్పత్తి సామార్ధ్యము కల సాధారణ వయస్సు?

  1. 14 నుండి 44 సంవత్సరాలు
  2. 14 నుండి 33 సంవత్సరాలు
  3. 16 నుండి 40 సంవత్సరాలు
  4. 18 నుండి 52 సంవత్సరాలు
View Answer

Answer : 1

14 నుండి 44 సంవత్సరాలు

Question: 40

వైద్య ప్రక్రియలో జలగలను ఉపయోగించి చెడు రాక్తాన్ని తొలగించే విధానాన్ని ఏమని పిలుస్తారు?

  1. ప్లిబోటమి
  2. క్రిష్టార్కినిడిజం
  3. రుమాటిజం
  4. ఫ్లిబోటమి మరియు రుమాటిజం
View Answer

Answer : 1

ప్లిబోటమి