Home  »  TSPSC  »  Human Body Systems

Human Body Systems (మానవ శరీర వ్యవస్థలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

ఎండోమెట్రియం పొర దేనిచుట్టు ఏర్పడు తుంది?

  1. గర్భసంచి
  2. కాలేయం
  3. ఊపిరితిత్తులు
  4. గుండె
View Answer

Answer : 1

గర్భసంచి

Question: 42

అయోడిన్ను కలిగిన హార్మన్ ఏది?

  1. ఇన్సులిన్
  2. థైరాక్సిడ్
  3. అడ్రినలిన్
  4. టెస్టోస్టీరాన్
View Answer

Answer : 1

ఇన్సులిన్

Question: 43

ఎర్ర రక్తకణాల జీవితకాలం ఎన్ని రోజులు?

  1. 60
  2. 120
  3. 9
  4. 150
View Answer

Answer : 2

120

Question: 44

క్రిందివానిలో దేనికి వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది?

  1. చేప
  2. వానపాము
  3. పాము
  4. బొద్దింక
View Answer

Answer : 4

బొద్దింక

Question: 45

తీవ్రమైన వ్యాయామ సమయంలో, ఒక వ్యక్తి రక్తంలో క్రిందివానిలో ఏది ఎక్కువ అవుతుంది?

  1. హైడ్రోక్లోరిక్ ఆమ్లం
  2. లాక్టిక్ ఆమ్లం
  3. ఆమ్లజని
  4. గ్లూకోజ్
View Answer

Answer : 2

లాక్టిక్ ఆమ్లం