Home  »  TSPSC  »  Biology Additional Questions

Biology Additional MCQS (జీవశాస్త్రం అదనపు ప్రశ్నలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

Indian’s first insect museum is opened recently at:

  1. Coimbatore, Tamil Nadu
  2. Mangaluru, Karnataka
  3. Shillong, Meghalaya
  4. Nagpoor, Maharashtra
View Answer

Answer : 1

Coimbatore, Tamil Nadu

Question: 52

వైద్యరంగంలో ఉన్నత విద్యార్హతలు కల్పించడానికి, భారత్లోను విదేశాల్లోను వైద్య అర్హతలకు గుర్తింపునిచ్చే అధికారాన్ని ఏ సంస్థ కలిగివుంది?

  1. ఇండియన్ మెడికల్ అసోసియేషన్
  2. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
  3. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్
  4. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్
View Answer

Answer : 2

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

Question: 53

కింది వాటిలో అంతరించిపోయిన జాతి కానిది ఏది?

  1. రెడ్ పాండా
  2. డోడో
  3. వెస్ట్ ఆఫ్రికన్ బ్లాక్ రైనోసర్లు
  4. చైనీస్ రివర్ డాల్ఫిన్
View Answer

Answer : 1

రెడ్ పాండా

Question: 54

ప్రజా వినియోగానికి సంబంధించి ఆహార పదార్థాల అమ్మకాలను మరియు దిగుమతులను క్రమబద్దీకరించడానికి, శాస్త్ర ఆధారిత ప్రమాణాలను పాటించడానికి ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన సంస్థ
ఏది?

  1. ఐ.ఎస్.ఐ
  2. బి.ఐ.ఎస్
  3. ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ
  4. ఐ.సి.ఎం.ఆర్
View Answer

Answer : 3

ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ

Question: 55

భారత ప్రభుత్వం చవకైన, నమ్మదగిన నిరంతర, ఆధునిక శక్తి వనరుల కోసం ఒక విధానాన్ని కల్పిస్తుంది. ఈ నేపధ్యంలో శక్తి కలయికలో అంశాలు ఏమిటి?

ఎ. న్యూక్లియర్ ఎనర్జీ

బి. గ్యాస్

సి. పునరుత్పాదక మరియు స్వచ్ఛ ఎనర్జీ

డి. బయో మాస్

  1. ఎ మరియు బి
  2. ఎ, సి, డి
  3. ఎ, బి, సి, డి
  4. ఎ, బి, డి
View Answer

Answer : 3

ఎ, బి, సి, డి

Recent Articles