Home  »  TSPSC  »  Biology Additional Questions

Biology Additional MCQS (జీవశాస్త్రం అదనపు ప్రశ్నలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

క్రింది వానిలో ఏది సైకోమోటార్ పరిధికి చెందిన అంశం?

  1. విశ్లేషణ
  2. ప్రతిస్పందనలు
  3. గ్రహించడం
  4. వ్యక్తిత్వ నిర్మాణం
View Answer

Answer : 2

ప్రతిస్పందనలు

Question: 17

పాలకూరలో ఉండే ప్రధాన ఆమ్లం ఏది?

  1. ఎసిటిక్ ఆమ్లం
  2. ఆగ్జాలిక్ ఆమ్లం
  3. మాలిక్ ఆమ్లం
  4. టార్టారిక్ ఆమ్లం
View Answer

Answer : 2

ఆగ్జాలిక్ ఆమ్లం

Question: 18

రాబందులు నశించిపోవడానికి ప్రధాన కారణం?

  1. అస్పిరిన్
  2. డైక్లోఫేనాక్
  3. వరదలు
  4. అరణ్యాల తరుగుదల
View Answer

Answer : 2

డైక్లోఫేనాక్

Question: 19

ప్రథమ చికిత్సలో కార్యప్రణాళికను ఆంగ్లములో సంక్షిప్తంగా ఏమంటారు?

  1. RADBC
  2. BCRAD
  3. DRABC
  4. ABCDR
View Answer

Answer : 3

DRABC

Question: 20

బహుముఖ ప్రజ్ఞాశాలి భౌతిక, వృక్ష శాస్త్రాలలో ఎనలేని పరిశోధనలు చేసి వృక్షాలు కూడా జీవవ్యవస్థకు చెందినవేనని మొదటిసారిగా నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త?

  1. సత్యేంద్రనాథ్ బోస్
  2. అరవింద్ బోస్
  3. జగదీష్ చంద్రబోస్
  4. సి.వి. రామన్
View Answer

Answer : 3

జగదీష్ చంద్రబోస్