Home  »  TSPSC  »  Biology Additional Questions

Biology Additional MCQS (జీవశాస్త్రం అదనపు ప్రశ్నలు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ఈ క్రింది వాటిలో ఏది సమర్థవంతమైన దోమల నివారిని (తిప్పికొట్టు సాధనము)?

  1. సింట్రోనెల్లా
  2. ఆల్కహాల్
  3. తేనె
  4. పసుపు
View Answer

Answer : 1

ఆల్కహాల్

Question: 22

ట్రాంక్విలైజర్కు ఉదాహరణ ?

  1. ఆస్పిన్
  2. డయజీపామ్
  3. బబు ప్రొఫెన్
  4. ఫినాసిటిన్
View Answer

Answer : 2

డయజీపామ్

Question: 23

ఈ క్రింది వాటిలో ఏ జంతువు / పక్షి  అంతరించిపోయింది?

  1. రాబందు
  2. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్
  3. చీతా
  4. తెల్లపులి
View Answer

Answer : 3

చీతా

Question: 24

పోర్క్ అనేది దేని మాంసం?

  1. పంది
  2. ఏనుగు
  3. కుందేలు
  4. గుర్ర౦
View Answer

Answer : 1

పంది

Question: 25

ఏ దేశ శాస్త్రవేత్తలు ‘ఆస్పర్జిల్లస్ టుబింజె నెసిస్’ అనే ప్లాస్టిక్ను తినే ఒక ఫంగస్ను కొనుగోన్నారు?

  1. జపాన్
  2. అమెరియా సంయుక్త రాష్ట్రాలు
  3. రష్యా
  4. చైనా
View Answer

Answer : 4

చైనా