Home  »  TSPSC  »  Biology-Classification

Biology-Classification (జీవ శాస్త్ర వర్గీకరణ) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది వాటిని జతపరచండి:

జాబితా -1

ఎ. కాంతి ఆనుచలనం

బి. కాంతి అనుగమనం

సి. కాంతి కాలావధి

డి. కాంతి అనువర్తనం

జాబితా-2

1. పక్షులలో వలస

2. యూగ్లీనా

3. మొక్క వంగటం

4. డాఫియా

5. పినోధీరస్ లార్వా

సరియైన సమాధానము:

  1. ఎ-2, బి-3, సి-4, డి-5
  2. ఎ-2, బి-5, సి-3, డి-1
  3. ఎ-2, బి-5, సి-1, డి-3
  4. ఎ-2, బి-4, సి-5, డి-3
View Answer

Answer : 3

ఎ-2, బి-5, సి-1, డి-3

Question: 7

ప్రతిపాదన (ఎ) : ఎఖైనోడర్ లో జలప్రసరణ వ్యవస్థ విసర్జనలో తోడ్పడుతుంది.

కారణం (ఆర్) : ఎఖైనోడర్లలో విసర్జక వ్యవస్థ ఉండుదు?

  1. (ఎ) మరియు (ఆర్) రెండూ సరియైనవి మరియు (ఎ)కు (ఆర్) సరియైన వివరణ
  2. (ఎ) మరియు (ఆర్) రెండూ సరియైనవి కాని (ఎ)’కు (ఆర్) సరియైన వివరణ కాదు
  3. (ఎ) సరియైనవి కాదు కాని (ఆర్) సరియైనది
  4. (ఎ) సరియైనది కాని (ఆర్) సరియైనది కాదు
View Answer

Answer : 1

(ఎ) మరియు (ఆర్) రెండూ సరియైనవి మరియు (ఎ)కు (ఆర్) సరియైన వివరణ

Question: 8

వయోవృద్ధుల సామాజిక, మానసిక, జ్ఞాన, జీవ -సంబంధమైన అధ్యయనాన్ని ఏమంటారు?

  1. జెరంటాలజీ
  2. ఆర్నిథాలజీ
  3. ఎటిమాలజీ
  4. ఎంటమాలజీ
View Answer

Answer : 1

జెరంటాలజీ

Question: 9

పక్షుల వలన జరిగే ఫలదీకరణాన్ని ఏమంటారు?

  1. ఆర్నితోఫిలీ
  2. ఆటోగామీ
  3. ఎంటమోఫిలీ
  4. ఎనిమోఫిలీ
View Answer

Answer : 1

ఆర్నితోఫిలీ

Question: 10

ఈ క్రింది పక్షులలో భారతదేశంలో ఇప్పుడు “అంతరించిపోయే దశలో ఉన్నది ఏది?

  1. బట్టమేక పక్షి
  2. కోయీ
  3. రామచిలుక
  4. కాకులు
View Answer

Answer : 1

కోయీ

Recent Articles