Home  »  TSPSC  »  Biology-Classification

Biology-Classification (జీవ శాస్త్ర వర్గీకరణ) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్రింది జంతువులలో ఏది జల నిర్వహణకు మంచి ఉదాహరణ.

  1. ఎద్దు
  2. మేక
  3. ఒంటె
  4. గుర్రం
View Answer

Answer : 3

ఒంటె

Question: 12

ఏకకణ జీవులు ఆహారాన్ని తీసుకునే ప్రక్రియ పేరు ఏమిటి?

  1. పైనో సైటోసిస్
  2. ఎండోమైటోసిస్
  3. క్లాస్టోసిస్
  4. ఫాగోసైటోసిస్
View Answer

Answer : 4

ఫాగోసైటోసిస్

Question: 13

క్రింది దేని ద్వారా తేనెటీగలు ఒక దానితో ఒకటి సమాచారాన్ని తెలియజేసుకుంటాయి?

  1. తాకుట ద్వారా
  2. ఒక ప్రత్యేకమైన నృత్యం ద్వారా
  3. ప్రత్యేకమైన శబ్దాల ద్వారా
  4. రంగు సూచనల ద్వారా
View Answer

Answer : 2

ఒక ప్రత్యేకమైన నృత్యం ద్వారా

Question: 14

వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్) మరియు జువాలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ (జస్ఎస్ఎల్)ల అధ్యయనం ప్రకారం సముద్ర క్షీరదాలు, చేపలు, పక్షులు, సరీసృపాలు (రెప్టెల్స్) మొదలైన వాటి జనాభా?

  1. నిరంతర స్థిర ధోరణులను సూచిస్తున్నది.
  2. తరుగుతున్నది
  3. పెరుగుతున్నది
  4. నిరంతరస్థిర వృద్ధి ధోరణులను సూచిస్తున్నది.
View Answer

Answer : 2

తరుగుతున్నది

Question: 15

అమర్ బెల్ (కస్కూటా) అనేది దేనికి ఉదాహరణ?

  1. స్వయం పోషకము
  2. పరాన్నజీవి
  3. పూతికాహారులు
  4. అతిధేయి
View Answer

Answer : 2

పరాన్నజీవి

Recent Articles