Home  »  TSPSC  »  Biology-Classification

Biology-Classification (జీవ శాస్త్ర వర్గీకరణ) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

‘ముర్రా’ జాతి పశువులు దీనికి సంబంధిం చినవి?

  1. ఆవులు
  2. గొర్రెలు
  3. మేకలు
  4. గేదేలు
View Answer

Answer : 4

గేదేలు

Question: 22

“బయోమ్” అనగా నేమి?

  1. ఒక ప్రధాన ఆవాస స్థలంలో సహజంగా ఉండే వృక్ష మరియు జంతు జాలపు పెద్ద సమూహం
  2. అత్యంత ప్రమాదస్థితిలో ఉన్న స్థానీయ జాతి
  3. దాడిచేయు స్వభావం కల ఒక స్థానీయ జాతి
  4. జైవిక ఎంజైమ్
View Answer

Answer : 1

ఒక ప్రధాన ఆవాస స్థలంలో సహజంగా ఉండే వృక్ష మరియు జంతు జాలపు పెద్ద సమూహం

Question: 23

సజీవుల నాలుగు ప్రాథమిక అవసరాలు?

  1. నీరు, ప్రాణవాయువు, ఆవాసం, రక్షణ
  2. ఆహారం, నీరు, ఆవాసం, స్థలం
  3. ఆహారం, దుస్తులు, ఆక్సిజన్ (ప్రాణవాయువు), ప్రేమ
  4. ప్రాణవాయువు, నీరు, ఆహారం, ఆవాసం
View Answer

Answer : 4

ప్రాణవాయువు, నీరు, ఆహారం, ఆవాసం

Question: 24

తేనెటీగలు, పూవులకు మధ్య సంబంధం ఇలాంటిది?

  1. సహజీవనము
  2. పరాన్న జీవనము
  3. దోపిడి
  4. సమకాలీకరణము
View Answer

Answer : 1

సహజీవనము

Question: 25

మొక్కలకు కూడా ప్రాణముంటుందని ఎవరు కనిపెట్టారు?

  1. సత్యేంద్రనాథ్ బోస్
  2. జగదీష్ చంద్ర బోస్
  3. జగదీష్ చంద్ర ఘోస్
  4. సత్యేంద్రనాథ్ ఘోస్
View Answer

Answer : 2

జగదీష్ చంద్ర బోస్