Home  »  TSPSC  »  Biology-Classification

Biology-Classification (జీవ శాస్త్ర వర్గీకరణ) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

క్రింద ఇవ్వబడిన మొక్కల నామాలలో మాంజీ ఫెరా ఇండి సోలానమ్ ట్యూబరోసమ్ నికోటియానా టబాకమ్ లలో ఇండికా, సోలానమ్, టబాకమ్ పదాలు వరుసగా?

  1. జాతి, ప్రజాతి, జాతి
  2. జాతి, జాతి, జాతి
  3. ప్రజాతి, జాతి, ప్రజాతి
  4. జాతి, జాతి, ప్రజాతి
View Answer

Answer : 1

జాతి, ప్రజాతి, జాతి

Question: 27

గబ్బిలాలు ఎగిరేటప్పుడు దిశను, వీటిని వెలువరించడము ద్వారా తెలుసు కుంటాయి?

  1. పరారుణ కిరణాలు
  2. అల్ట్రాసోనిక్ కిరణాలు
  3. వాసన
  4. ఎలక్ట్రోమాగ్నెటిక్ కిరణాలు
View Answer

Answer : 2

అల్ట్రాసోనిక్ కిరణాలు

Question: 28

ఊసరవెళ్లి రంగులు ఎందుకు మారుస్తుంది?

  1. శీతోష్ణానికి తగినట్లుగా
  2. రంగులు వాటంతట అవి మారిపోతాయి
  3. శత్రువుల నుండి రక్షణకు
  4. కారణం ఏది లేదు
View Answer

Answer : 3

శత్రువుల నుండి రక్షణకు

Question: 29

విటేకర్ యొక్క అయిదు రాజ్యాల వర్గీకరణ దీనిని కలిగియుండును?

  1. .మొనిరా, ప్రోటోజోవా, క్రోమిస్తా, ఫంగై, ఆనిమేలియా
  2. మొనిరా, ప్రోటాక్ట్ స్తా, ప్లాంటే, ఫంగై, ఆనిమేలియా
  3. మొనిరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, ఆనిమేలియా
  4. మొనిరా, ప్రోటిస్తా, ఆర్కియా, ప్లాంటే, అనిమేలియా
View Answer

Answer : 3

మొనిరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, ఆనిమేలియా

Question: 30

వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉన్న జీవులు?

ఎ. మొలస్కన్లు

బి. అనెలిడ్లు

సి. సకశేరుకాలు

డి. ఆర్థ్రోపోడ్లు

  1. ఎ, డి
  2. బి, సి
  3. ఎ, సి
  4. బి, డి
View Answer

Answer : 1

ఎ, డి