Home  »  TSPSC  »  Biology-Classification

Biology-Classification (జీవ శాస్త్ర వర్గీకరణ) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

ఆవరణ వ్యవస్థ (ఎకో సిస్టమ్)కు ప్రధాన ఇంధనం ఏది?

  1. ధరిత్రి
  2. చంద్రుడు
  3. అంగారకుడు
  4. సూర్యుడు
View Answer

Answer : 4

సూర్యుడు

Question: 32

దిగువ ఇచ్చిన నాల్గింటిలో మూడు ఒక విధంగా ఒకే సమూహానికి చెందినవి. ఆ సమూహానికి చెందనిదిఏది?

  1. మొసలి
  2. పాము
  3. తిమింగళము
  4. బల్లి
View Answer

Answer : 3

తిమింగళము

Question: 33

జతపరుచుము:

జాబితా-1

ఎ. మైకాలజీ’

బి. పేలినాలజీ,

సి. అంకాలజీ

డి పేలియాంటాలజీ

జాబితా -2

1. పరాగ రేణువుల అధ్యయనం

2. క్యాన్సర్కు సంబంధించినది

3. శిలాజాల గురించి అధ్యయనం

4. శీలింధ్రాలు గురించి అధ్యయనం

ఇది సరైన జోడింపు

  1. ఎ-3, బి-2, సి-1, డి-4
  2. ఎ-2, బి-3, సి-4, డి-1
  3. ఎ-4, బి-1, సి-2, డి-3
  4. ఎ-1, బి-2, సి-4, డి-3
View Answer

Answer : 3

ఎ-4, బి-1, సి-2, డి-3

Question: 34

‘రాండియో మిశ్రా’ను భారతదేశంలో…… గా పరిగణిస్తారు.?

  1. జీవసాంకేతిక పరిజ్ఞాన పితామహుడు
  2. ఫుడ్ ప్రాసెసింగ్ పితామహుడు
  3. మైక్రో బయాలజీ పితామహుడు.
  4. జీవావరణ పితామహుడు
View Answer

Answer : 4

జీవావరణ పితామహుడు

Question: 35

కింది వాటిని జతపరచండి:

జాబితా -1

ఎ. క్రయోజనిక్స్

బి. సైటో

సి. నెఫ్రాలజీ

డి. పురాజీవ శాస్త్రం

జాబితా -2

1. శిలజాల అధ్యయనం

2. అతిశీతల ఉష్ణోగ్రతల అధ్యయనం

3. కణాల అధ్యయనం

4. కణాల అధ్యయనం

5. నాడీ వ్యవస్థ అధ్యయనం

సరియైన జతనలు / జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ-3, బి-2, సి-4, డి-5
  2. ఎ-3, బి-4, సి-5, డి-1
  3. ఎ-2, బి-3, సి-4, డి-1
  4. ఎ-4, బి-3, సి-5, డి-2
View Answer

Answer : 3

ఎ-2, బి-3, సి-4, డి-1