Home  »  TSPSC  »  Biology-Classification

Biology-Classification (జీవ శాస్త్ర వర్గీకరణ) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

క్రింది వాటిలో గుడ్లను పెట్టే క్షీరదం ఏది?

  1. గబ్బిలం
  2. ఎకిడ్నా
  3. కోడి
  4. పాము
View Answer

Answer : 2

ఎకిడ్నా

Question: 42

కింది వాటిలో మిగతా వాటితో సరిపోలని దానిని గుర్తించండి.

  1. తేలు
  2. పీత
  3. పురుగు
  4. సాలీడు
View Answer

Answer : 2

పీత

Question: 43

ఈ క్రింది వానిలో ఏది జంతువుల సమజాతీయ శాస్త్రీయ సమూహాన్ని సూచిస్తుంది?

  1. గబ్బిలం, పావురము, బాతు, కోడి పెట్ట
  2. పీత, చేప, రొయ్య, తిమింగలం
  3. కోడిపెట్ట, బాతు, మేక, గొర్రె
  4. మానవుడు, ఓరంగ్టన్, జిబ్బాన్, కోతి
View Answer

Answer : 4

మానవుడు, ఓరంగ్టన్, జిబ్బాన్, కోతి

Question: 44

వ్యవసాయ జంతువుల నిర్వహణ మరియు సంరక్షణలు గూర్చి వ్యవహరించు వ్యవసాయ శాస్త్ర ఏది?

  1. పశువైద్య శాస్త్రము
  2. జంతు శాస్త్రము
  3. పరాన్న జీవుల శాస్త్రము
  4. పశు సంరక్షణ శాస్త్రం
View Answer

Answer : 4

పశు సంరక్షణ శాస్త్రం

Question: 45

పట్టు పురుగులు పెంపకమునకు ఇంకొక పేరు.

  1. పిసి కల్చర్
  2. సెరి కల్చర్
  3. ఆక్వా  కల్చర్
  4. సిల్కు కల్చర్
View Answer

Answer : 1

పిసి కల్చర్