Home  »  TSPSC  »  Cell Biology

Cell Biology (కణ జీవశాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఆర్.ఎన్.ఎ ఆకారం ఎలా ఉంటుంది?

  1. సింగిల్ హెలిక్స్
  2. డబుల్ హెలిక్స్
  3. బహుళ హెలిక్స్
  4. సరళ రేఖ లాగా
View Answer

Answer : 2

డబుల్ హెలిక్స్

Question: 2

ప్లాస్మా కణాల విధి ఏమిటి?

  1. ప్రతి రక్షకాలను ఏర్పరచుట
  2. క్రొవ్వులు నిల్వ
  3. ప్రోటీనుల నిల్వ
  4. వాసోడైలేషన్
View Answer

Answer : 1

ప్రతి రక్షకాలను ఏర్పరచుట

Question: 3

జీవపరిణామ సిద్ధాంత పితామహుడు?

  1. గ్రెగర్ మెండల్
  2. ఓట్టోహాన్
  3. చార్లెస్ డార్విన్
  4. సిగ్మండ ఫ్రామిడ్
View Answer

Answer : 3

చార్లెస్ డార్విన్

Question: 4

స్త్రీలలో ఉండే క్రోమోజోములు ఎన్ని?

  1. 46
  2. 23
  3. 44
  4. 22
View Answer

Answer : 1

46

Question: 5

“అణు కత్తెరలు”గా అభివర్ణించే ఎంజైమ్ ఏది?

  1. డిఎన్ఎ లైగేజ్
  2. డిఎన్ఎ పాలిమరేజ్
  3. రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్
  4. రివర్స్ ట్రాన్స్క్రిప్టెజ్
View Answer

Answer : 3

రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్

Recent Articles