Home  »  TSPSC  »  Cell Biology

Cell Biology (కణ జీవశాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

మైటోకాండ్రియాను కణానికి ఏమని అంటారు?

  1. ప్లాస్మా
  2. ఎంజైమ్
  3. శక్తి భాండాగారం
  4. గోడ
View Answer

Answer : 3

శక్తి భాండాగారం

Question: 47

భారత్లోఅభివృద్ధి పరచిన జన్యుపరివర్తిత మస్టర్డ్ (జీఎం మస్టర్డ్)కు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను
పరిశీలించండి?

ఎ. జీఎం మస్టర్డ్లో నేలలోని బ్యాక్టీరియాకు చెందిన జన్యువులు ఉండడంవల్ల, అనేక రకాలైన చీడపీడలను తట్టుకునే శక్తిని కలిగి వుంటుంది.

బి. జీఎం మస్టర్ష్ జన్యువులు పరపరాగ సంపక్కాన్ని, హైబ్రిడైజేషన్ను అనుమతిస్తాయి.

సి. జీఎం మస్టర్డ్ను ఐఏఆర్ఎస్ఐ మరియు పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధి
పరచాయి.

పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో ఏది/ఏవి నిజం?

  1. ఎ మరియు సి
  2. బి మాత్రమే
  3. బి మరియు సి
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer : 2

బి మాత్రమే

Question: 48

మొక్కలు మరియు జంతువులలో సహాజ ఉత్పరివర్తనాలను మొదటగా గుర్తించినది

  1. స్టాడ్లర్
  2. హ్యగో డిగ్రీస్
  3. బేట్సన్
  4. ముల్లర్
View Answer

Answer : 2

హ్యగో డిగ్రీస్

Question: 49

జీవావరణ పిరమిడ్ అనే పదాన్ని ప్రవేశపెట్టినది?

  1. చార్లెస్ డార్విన్
  2. ఇ. పి. ఓడమ్
  3. ఇ. వార్మింగ్
  4. చార్లెస్ ఎల్దన్
View Answer

Answer : 4

చార్లెస్ ఎల్దన్

Question: 50

జీవ నియంత్రణ కారకాలుగా ఉపయోగపడే జీవులను ఎన్నుకోండి.

1. బాసిల్లసఖఖ్ తూరింజియోన్సిస్

2. ట్రైకోడెర్మా

3, డ్రాగన్ ఫై

4. టుంగ్రో వైరస్

  1. 1, 2 మరియు 4
  2. 1, 3 మరియు 4
  3. 1, 2 మరియు 3
  4. 2, 3 మరియు 4
View Answer

Answer : 3

1, 2 మరియు 3