Home  »  TSPSC  »  Cell Biology

Cell Biology (కణ జీవశాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

క్రింది ఏ జీవ అణువులలో ఫాస్సోడైఎస్టర్ బంధాలు కన్పిస్తాయి

1.డి.ఎస్.ఎ

2. లిపిడ్లు

3. కార్బోహైడ్రేట్లు

4.ఆర్.ఎస్.ఎ

  1. 1 మరియు 2
  2. 1 మరియు 3
  3. 1 మరియు 4
  4. 2 మరియు 4
View Answer

Answer : 3

1 మరియు 4

Question: 52

క్లెస్ఫెల్టర్ సిండ్రోమ్ యొక్క కారియోటైపు.

  1. ఎఎ +ఎక్స్ఓ
  2. ఎఎ + ఎక్స్ఎక్స్ వై
  3. ఎఎ+ఎక్స్ఎక్స్+21
  4. ఎఎఎ+ఎక్స్ఓ
View Answer

Answer : 2

ఎఎ + ఎక్స్ఎక్స్ వై

Question: 53

క్రింది ప్రవచనాలను చదవండి?

ఎ. తీపి బరాణీ మొక్కలో మెండెల్ ప్రయోగాలలో ఏక సంకరణ జన్యురూప నిష్పత్తి 1:2:1

బి. చిన్న జనాభాలలో జన్యు పౌనఃపున్యంలోని మార్పులను ‘జన్యు విస్థాపనలో’ అంటారు.

సి. జనకుల నుండి లక్షణాల సంతతికి అందించబడటాన్ని ‘అనువంశికత’ అంటారు.

పై ప్రవచనములలో ఏది / ఏవి నిజం?

  1. ఎ మాత్రమే
  2. ఎ,బి మరియు సి
  3. ఎ మరియు సి
  4. బి మరియు సి
View Answer

Answer : 2

ఎ,బి మరియు సి

Question: 54

డిఎన్ఎ అనేది ఇక్కడ కనిపిస్తుంది?

  1. గాలీ సంక్లిష్టం
  2. మైటోకాండ్రియ మరియు క్లోరో ప్లాస్ట్
  3. లైసో సోములు
  4. రిక్తికలు
View Answer

Answer : 2

మైటోకాండ్రియ మరియు క్లోరో ప్లాస్ట్

Question: 55

ఆర్ఎన్ఎ టెక్నాలజీ ఇటీవల కాలంలో ఎందువల్ల ప్రాచుర్యం పొందింది:

ఎ. జన్యువుల చైతన్యాన్ని స్తబ్దం చేసే చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.

బి. కేన్సర్కు చికిత్సను అభివృద్ధి చేయటానికి దీనిని ఉపయోగిస్తారు.

సి. హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్సలో దీనిని ఉపయోగించవచ్చు ‘

డి. రోగకారన చికిత్సలను ప్రతిఘటించే పంటల్లో దీనిని ఉపయోగించవచ్చు.

పై ప్రకటనల్లో ఏది సరైనవో ఈ క్రింది కోడ్ల సాయంతో కనుగొనండి.

  1. ఎ, బి మరియు డి
  2. బి మరియు సి
  3. ఎ మరియు సి
  4. ఎ మరియు డి
View Answer

Answer : 1

ఎ, బి మరియు డి