Home  »  TSPSC  »  Cell Biology

Cell Biology (కణ జీవశాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

వార్తల్లో తరచు వినిపించే సిఎఎస్9 ప్రోటీన్ అంటే ఏమిటి?

  1. జన్యువుల దిద్దుబాటులో ఉపయోగించే మాలిక్యూలర్ కత్తెర
  2. రోగుల్లో రోగకారకాలను సరిగ్గా కనుగొనే బయోసెన్సార్లు
  3. చెట్లలో క్రిమి సంహారకాలను ప్రతిఘటించే జన్యువు
  4. జన్యుపరంగా మార్పులు చేసిన పంటల్లో ఉపయో గించే కలుపు నాశిని పదార్థం.
View Answer

Answer : 1

జన్యువుల దిద్దుబాటులో ఉపయోగించే మాలిక్యూలర్ కత్తెర

Question: 57

దేశంలో మైక్రోబియల్ పెథోజెన్స్లో బహుళ మందుల ప్రతిఘటనకు కారణం ఏమిటి?

ఎ. కొందరు వ్యక్తుల్లో జన్యు వ్యవస్థ కారణాల వల్ల

బి. వ్యాధులను నయం చేసుకొనటానికి సరైన మోతాదుల్లో యాంటిబయోటిక్స్ తీసుకోకపోవటం వల్ల

సి. పశువుల క్షేత్రాల్లో యాంటీబయాటిక్స్ తీసుకోవటం వల్ల

డి. కొందరు వ్యక్తుల్లో అనేక రోగాలు ఉండటం వల్ల

ఈ కింద ఇచ్చిన కోడ్ల సాయంతో సరైన జవాబును కనుగొనండి?

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. ఎ, సి మరియు డి
  4. బి, సి మరియు డి
View Answer

Answer : 2

బి మరియు సి

Question: 58

సాధారణ మానవ శరీర కణంలోని క్రోమోజోమ్ల సంఖ్య ఎంత?

  1. 40
  2. 46
  3. 44
  4. 45
View Answer

Answer : 2

46

Question: 59

డిఎన్ఎ నిర్మాణానికి సంబంధించి ఖచ్చితమైన నమూనాను వెల్లడించినది ఎవరు?

  1. ఖొరానా
  2. వాట్సన్ మరియు క్రిక్
  3. ప్రిస్టీ
  4. పై ఎవరూ కాదు
View Answer

Answer : 2

వాట్సన్ మరియు క్రిక్

Question: 60

‘వటే సిండ్రోమ్’ ఈ క్రింది క్రోమోజోమ్ యొక్క -అసాధారణత కారణంగా వస్తుంది.

  1. 13వ
  2. 18వ
  3. 22వ
  4. 16వ
View Answer

Answer : 1

13వ