Home  »  TSPSC  »  Cell Biology

Cell Biology (కణ జీవశాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

మోనోజైగోటిక్ కవలల మధ్య పోలిక యొక్క డిగ్రీ.

  1. 1
  2. 0
  3. 0.5
  4. 0.75
View Answer

Answer : 1

1

Question: 62

మానవులకు జీవక్రియ ప్రక్రియలు, సెల్యూలార్ మరియు కణజాల భాగాలను నిర్మించడం, అలాగే ఇతర శరీర విధులు వంటి సూచనలను అందించే క్రోమోజోముల డిఎన్ఎ యొక్క తంతువులు ఎన్ని ఉన్నాయి?

  1. 24 జతలు
  2. 23 జతలు
  3. 22జతులు
  4. 21జతులు
View Answer

Answer : 2

23 జతలు

Question: 63

ఒక వ్యక్తి బయోమిట్రిక్ గుర్తింపు దీని ద్వారా చేస్తారు?

1. ముఖం

2. ఐరిష్

3. సంతకం

4. వాయిస్

  1. ఎ మాత్రమే
  2. ఎ మరియు డి మాత్రమే
  3. ఎ, సి మరియు డి
  4. ఎ, బి, సి, మరియు డి
View Answer

Answer : 4

ఎ, బి, సి, మరియు డి

Question: 64

డిఎన్ఎ యొక్క ప్రధాన విధి?

  1. కణాలలో రసాయన క్రియ నియంత్రణ
  2. జన్యు సమాచార నిల్వ మరియు ప్రసరణ
  3. అంటు వ్యాధుల నియంత్రణ
  4. జ్ఞానేంద్రియాల నియంత్రణ
View Answer

Answer : 2

జన్యు సమాచార నిల్వ మరియు ప్రసరణ

Question: 65

న్యాయవైద్య అధ్యయనం డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్స్ లో ఈ క్రింది వేటిని ఉపయోగించ డానికి సాధ్యం కాదు ?

  1. రక్తపు మరకలు
  2. కాలిన ఎముకలు
  3. మొదలుతో కూడిన వెంట్రుకలు
  4. వీర్యం
View Answer

Answer : 2

కాలిన ఎముకలు

Recent Articles