Home  »  TSPSC  »  Cell Biology

Cell Biology (కణ జీవశాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

వైరస్ లో ఇది ఉంటుంది?

  1. ఎంజైమ్
  2. కార్బోహైడ్రేట్
  3. విటమిన్
  4. న్యూక్లియర్ ఆమ్లం
View Answer

Answer : 4

న్యూక్లియర్ ఆమ్లం

Question: 7

ప్లాస్మా అనేది ఒక పదార్థ స్వరూపం, ఇది ఈ క్రింది చెప్పబడిన ఉష్ణోగ్రత పరిధిలో ఉంటుంది ?

  1. 10కె
  2. 100కె
  3. 1000 కె
  4. 10000 కె
View Answer

Answer : 4

10000 కె

Question: 8

ఈ క్రింది ప్రవచనాలను అధ్యయనం చేయండి?

ఎ. పత్రాలలో, సంశ్లేషితమయ్యే కార్బోహైడ్రేట్లు మొక్క ఇతర భాగాలను దారువు ద్వారా స్థానాంతరణం చెందుతాయి.

బి. పునఃసంయోజక డియన్ఎను ఖైమరిక్ డియన్ఎ అని కూడా అంటారు.

సి, ప్రణాళికాబద్ధంగా కణాలు చనిపోవటాన్ని ‘అపోప్లోసిన్’ అంటారు.

  1. ఎ మరియు బి సరియైనవి
  2. బి మరియు సి సరియైనవి
  3. ఎ మాత్రమే సరియైనది
  4. ఎ, బి, సి అన్నీ సరియైనవి.
View Answer

Answer : 2

బి మరియు సి సరియైనవి

Question: 9

ఆర్ఎన్ఎలో న్యూక్లియోటైడ్స్ దేనితో ముడిపడి ఉంటాయి?

  1. పెస్టెడ్ బంధాలు
  2. హైడ్రోజన్ బంధాలు
  3. అయానిక బంధాలు
  4. ఫాస్పోడైఎస్టర్ బంధాలు
View Answer

Answer : 4

ఫాస్పోడైఎస్టర్ బంధాలు

Question: 10

ఈ కింది వాటిలో దేనిని జంతు స్టార్స్ అంటారు?

  1. సెల్యూలోస్
  2. గ్లైకోజెస్
  3. కైటిన్
  4. పెక్టిన్
View Answer

Answer : 2

గ్లైకోజెస్

Recent Articles