Home  »  TSPSC  »  Cell Biology

Cell Biology (కణ జీవశాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

క్రింది వాటి నుండి సరైన జతలను ఎన్నుకొనుము?

ఎ. శిలీంధ్రమూలం-శిలీంధ్రము మరియు వేరు వ్యవస్థ

బి. సక్రియ రవాణా – ఎటిపి ఖర్చు అగును

సి. హైడ్రోలేజ్లు – హైడ్రోజన్ రవాణా

డి. సిట్రిక్ ఆమ్లం – కిరణజన్య సంయోగ క్రియ

  1. సి, డి
  2. ఎ, బి
  3. ఎ, సి
  4. బి, సి
View Answer

Answer : 2

ఎ, బి

Question: 17

జతపరుచుము?

జాబితా -1

ఎ. జనాభా సిద్ధాంతం

బి. జిరాఫీలో మెడ భాగం

సి. తోక కలిగిన శిశువు

డి. సకశేరుకాల

జాబితా-2

1. అటావిజమ్

2. అపసారం

3. మాల్తస్

4. లామార్కిజమ్

5. అభిసారం

  1. ఎ-3, బి-1, సి-2, డి-4
  2. ఎ-3, బి-4, సి-2, డి-5
  3. ఎ-3, బి-5, సి-4, డి-2
  4. ఎ-3, బి-4, సి-1, డి-2
View Answer

Answer : 4

ఎ-3, బి-4, సి-1, డి-2

Question: 18

జీవుల వర్గీకరణ ఆధారంగా క్రింది వానిని జతపరుచుము?

జాబితా -1

ఎ. చాటస్

బి. లిన్నేయస్

సి. కోవలాండ్

డి. హెకెల్

జాబితా -2

1. వెజిటెబిలియా

2. ప్రొటిస్టా

3. కేంద్రక పూర్వక జీవులు

4. మొనీరా

5. ఫంగై

  1. ఎ-3, బి-1, సి-4, డి-2
  2. ఎ-5, బి-4, సి-2, డి-1
  3. ఎ-3, బి-5, సి-1, డి-4
  4. ఎ-2, బి-3, సి-5, డి-1
View Answer

Answer : 1

ఎ-3, బి-1, సి-4, డి-2

Question: 19

సమ విభజనలో డియన్ ప్రతికృతి ఈ దశలో జరుగుతుంది?

  1. జి1. దశ
  2. యస్ దశ
  3. యం దశ
  4. జి0. దశ
View Answer

Answer : 2

యస్ దశ

Question: 20

ప్రతిపాదిక కణాలు, సహాయ కణాలు, సంయుక్త బీజము, అంకురచ్ఛదములలోని క్రోమోజోముల స్థితి నిష్పత్తి వరుసగా:

  1. 1 : 2 : 1 : 2
  2. 1 : 1 : 3 : 2
  3. 1 : 1 : 2 : 3
  4. 1 : 2 : 3 : 1
View Answer

Answer : 3

1 : 1 : 2 : 3