Home  »  TSPSC  »  Cell Biology

Cell Biology (కణ జీవశాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

మానవునిలో వుండే క్రోమోజోముల సంఖ్య?

  1. 46
  2. 43
  3. 44
  4. 45
View Answer

Answer : 1

46

Question: 22

కణంలోని ఏ భాగం క్రోమోజోన్లను కలిగి ఉంటుంది?

  1. సెల్వాలు
  2. వాక్వోల్
  3. సూక్లియస్
  4. క్లోరోఫాస్ట్
View Answer

Answer : 3

సూక్లియస్

Question: 23

చమురు తెట్టును ఈజెనెటిక్ సాంకేతికత ద్వారా తయారు చేసిన బ్యాక్టీరియా ద్వారా శుభ్రం చేయవచ్చును?

  1. సూడోమోనాస్ పుట్టిడా
  2. అజోటోబాక్టర్
  3. ఎషరీచియా కోలి
  4. రైజోబియమ్
View Answer

Answer : 1

సూడోమోనాస్ పుట్టిడా

Question: 24

క్రింది వానిలో ఏది గ్లూకోజ్ యొక్క మొదటి దశ ఆక్సీకరణపు ఉత్పత్తి?

  1. పైరూవిక్ ఆమ్లం
  2. కార్బన్ డైయాక్సైడ్
  3. ఎటిపి
  4. ఇథనాల్
View Answer

Answer : 1

పైరూవిక్ ఆమ్లం

Question: 25

భారతదేశపు సూక్ష్మ జీవిగా ఎంపిక కాబడిన జీవి ఏది?

  1. బాసిల్లస్ తురిజేన్సిస్
  2. లాక్టోబాసిల్లస్
  3. ఈస్ట్
  4. అసెతోబాక్టర్
View Answer

Answer : 2

లాక్టోబాసిల్లస్