Home  »  TSPSC  »  Cell Biology

Cell Biology (కణ జీవశాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

డియన్ఎ నిర్మాణాన్ని కనుగొన్నది ఎవరు?

  1. జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్
  2. థామస్ వాట్సన్, జేమ్స్ క్రిక్
  3. ఎమ్మ వాట్సన్, రాబర్ట్ క్రిక్
  4. ఫ్రాన్సిస్ వాట్సన్, జేమ్స్ క్రిక్
View Answer

Answer : 1

జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్

Question: 27

ఒక జీవ కణం నుంచి మైటోకాండ్రియాను తొలిగిస్తే ఏం జరుగుతుంది?

  1. ఏమీ కాదు
  2. కణపు శక్తి జీవక్రియ నాశనమవుతుంది
  3. కణం పునరుత్పత్తి చేయలేదు.
  4. కణ ద్రవ రవాణా జరగదు
View Answer

Answer : 2

కణపు శక్తి జీవక్రియ నాశనమవుతుంది

Question: 28

కింది ఇచ్చిన వానిలో ఏ భాగాన్ని కణపు శక్త్యాగారం అంటారు?

  1. మాక్రోఫేజ్
  2. మైటోకాండ్రియా
  3. కేంద్రకము
  4. రిక్తిక
View Answer

Answer : 2

మైటోకాండ్రియా

Question: 29

క్రింది వానిలో సమవిభజన గూర్తి సరియైన వాఖ్యలను గుర్తింపము?

ఎ. జన్యుపరంగా తల్లి కణాన్ని పోలిన పిల్ల కణాలు ఏర్పడతాయి.

బి. దీనివలన మొక్కలలో జీవితాంతం పెరుగుదల జరుగుతుంది.

సి. ఇది బీజకణాలలో జరుగును

డి. చివరకు 4 పిల్లకణాలు ఏర్పడును.

  1. ఎ,బి
  2. సి, డి
  3. బి
  4. డి
View Answer

Answer : 1

ఎ,బి

Question: 30

Eacherichai Coli బాక్టీరియా, ఇన్ఫెక్షసను దీని ద్వారా వ్యాప్తి ఉండదు?

  1. ఆహారం
  2. గాలి
  3. ఇన్ఫెక్షన్ను వ్యాప్తిచేయదు
  4. వికిరణము
View Answer

Answer : 1

ఆహారం