Home  »  TSPSC  »  Cell Biology

Cell Biology (కణ జీవశాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

క్రింది వానిలో ఏది వృక్ష కణాలలో ఉంటుంది కానీ, జంతు కణాలలో ఉండదు?

  1. కణ కవచం
  2. రిక్తికలు
  3. ప్లాస్మా పొర
  4. గాల్జి సంక్లిష్టాలు
View Answer

Answer : 1

కణ కవచం

Question: 32

‘డా లీ’ అనే క్లోమింగ్ చేయబడిన గొర్రెకు సంబంధించిన క్రింది వివరణలలో సరైనవి ఏవి?

ఎ. క్లోనింగ్ చేయబడిన క్షీరదాలలో ఇది మొట్టమొదటి మరియు ఇయాన్ విల్మట్ తదితరులు ఈ ప్రయోగాన్ని
చేశారు.

బి. ఎడిన్ బర్గ్ లోని రోసిలిన్ ప్రయోగశాలలో ఈ ప్రయోగాలను చేశారు.

సి. జులై 5, 1996 నాడు జన్మించిన ‘డాలీ’ ఫిబ్రవరి 14, 2013 నాడు మరణించింది.

క్రింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. బి మరియు సి మాత్రమే
  2. ఎ మరియు సి మాత్రమే
  3. ఎ, బి మరియు సి
  4. ఎ మరియు బి మాత్రమే
View Answer

Answer : 4

ఎ మరియు బి మాత్రమే

Question: 33

క్రింది వాటిలో ఏదిబయానిక్ స్థితిలో ఉన్న పదార్థము?

  1. ప్లాస్మా
  2. వాయువు
  3. ద్రవము
  4. ఘనపదార్ధము
View Answer

Answer : 1

ప్లాస్మా

Question: 34

రిస్ట్రిక్షన్ ఎండోసూక్లియేజ్లు ఈ ప్రత్యేక లక్షణం వలన ఇతర నూక్లియేజుల నుండి విభేదిస్తాయి?

  1. డిఎన్ఎ లోపల ఏదైనా స్థానాల్లో చేదింపులు జరుపుట
  2. డిఎన్ఎ కొనలను చేదించును.
  3. విశిష్ట గుర్తింపు అనుక్రమాల వివిధ స్థానాలలో ఛేదించును.
  4. డిఎన్ఎ లోపల మరియు కొనల వద్ద ఛేదించును.
View Answer

Answer : 3

విశిష్ట గుర్తింపు అనుక్రమాల వివిధ స్థానాలలో ఛేదించును.

Question: 35

ఎటిపి పూర్తి పేరు?

  1. ఎడినోసిన్ ట్రై ఫాస్పేట్
  2. ఎడినైన్ ట్రై ఫాస్పెట్
  3. ఎడినోసిన్ ట్రై ప్రోటీన్
  4. ఎడినైన్ ట్రై ప్రోటీన్
View Answer

Answer : 1

ఎడినోసిన్ ట్రై ఫాస్పేట్