Home  »  TSPSC  »  Cell Biology

Cell Biology (కణ జీవశాస్త్రం) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

జీవ ప్రపంచములో ‘శక్తి అణువు’ అని దేనిని అంటారు?

  1. ఎటిపి
  2. ఎడిపి
  3. టియన్
  4. డిఎన్ఎ
View Answer

Answer : 1

ఎటిపి

Question: 37

సరైన పాలిండ్రోమిక్ నూల్లియోటైడ్ వరసక్రమాన్ని గుర్తించండి.

  1. 5′-AGTTAA-3′ 3′-TCAATT-5′
  2. 5′-GAATTC-3′ 3′-CTTAAG-5′
  3. 5′-GATAGA-3′ 3-CTATCT-5′
  4. 5′-CCGAAA-3′ 3′-GGCTTT-5′
View Answer

Answer : 2

5′-GAATTC-3′
3′-CTTAAG-5′

Question: 38

క్రింది వాటిని జతపరచండి.

జాబితా-1

ఎ. గ్రెగర్ జోహన్ మెండల్

బి. వాట్సన్ మరియు క్రిక్

సి. జీన్ బాప్టిస్ట్ లామార్క్

డి. ఛార్లెస్ డార్విన్

జాబితా -2

1. ఆర్జిత గుణాల అనువంశికత

2. ప్రకృతి వరణం

3. వంశపారంపర్య విధానం

4. డిఎన్ఎ నిర్మాణం

5. ఉత్పరివర్తనాలు

సరియైన సమాధానము

  1. ఎ-1, బి-4, సి-2, డి-5
  2. ఎ-3, బి-4, సి-1, డి-2
  3. ఎ-2, బి-4, సి-5, డి-1
  4. ఎ-3, బి-4, సి-2, డి-1
View Answer

Answer : 2

ఎ-3, బి-4, సి-1, డి-2

Question: 39

జీవులన్నిటిలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణము ఏది?

  1. కణము
  2. కేంద్రకము
  3. డిఎన్ఎ
  4. క్రోమోజోమ్
View Answer

Answer : 1

కణము

Question: 40

వారసత్వానికి మౌళిక యూనిట్గా ఉండే ‘జీన్’ను ప్రయోగశాలలో మొదటగా సంయోజనం చేసింది. ఎవరు?

  1. వాట్సన్ మరియు క్రిక్
  2. హరగోవింద ఖొరానా
  3. గ్రెగర్ మెండల్
  4. ఆర్థర్ కొరన్ బెర్గ్
View Answer

Answer : 4

ఆర్థర్ కొరన్ బెర్గ్