Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

క్రింది వాటిలో బ్యాక్టీరియాల్ రోగం కానిది ఏది?

  1. మలేరియా
  2. కలరా
  3. ప్లేగు
  4. కుష్టు (లెప్రసీ)
View Answer

Answer : 1

మలేరియా

Question: 47

క్రిందివానిలో ఏ వ్యాధి ఎసోకర్బిక్ ఆమ్లం లోపం వల్ల కలుగుతుంది?

  1. కాష్యి యర్కర్
  2. స్కర్వీ
  3. గ్లాసైటిస్
  4. బెరి బెరి
View Answer

Answer : 2

స్కర్వీ

Question: 48

క్రింది వానిలో వాహకాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవి?

1. మెదడు వాపు

2. మలేరియా

3. అతినిద్ర వ్యాధి

4. న్యుమోనియా

సరైన వాటిని గుర్తించండి?

  1. ఎ, బి, సి మరియు డి
  2. ఎ, బి మరియు సి
  3. ఎ మరియు సి
  4. బి మరియు సి
View Answer

Answer : 2

ఎ, బి మరియు సి

Question: 49

సాధారణంగా టైఫాయిడ్ నివారణకు ఉపయోగించే ఔషధం.

  1. క్లోరోక్విన్
  2. ఆస్కారిబిక్
  3. సల్ఫర్ డ్రగ్
  4. క్లోరో మైసిటిన్
View Answer

Answer : 4

క్లోరో మైసిటిన్

Question: 50

క్రింది వాటిలో వైరస్ వల్ల కలిగే వ్యాధులు.

1. జికా

2. మెనింజైటిస్

3. డెంగ్యూ

  1. బి మరియు సి
  2. ఎ మరియు సి
  3. ఎ, బి మరియు సి
  4. ఎ మరియు బి
View Answer

Answer : 3

ఎ, బి మరియు సి