Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

ఈ క్రింది వానిలో వేని యొక్క లేమి వలన గాయిటర్ (గొంతుకణితి) మరియు క్రెటినిన్ (ఎదుగుదలలోవము) ఆను వ్యాధులు సంక్రమించును?

  1. ఫోలిక్ ఆమ్లం
  2. విటమిన్-ఎ
  3. అయోడిన్
  4. జింక్
View Answer

Answer : 3

అయోడిన్

Question: 52

మినిమిటా వ్యాధి దీని మీద ప్రభావాన్ని చూపుతుంది?

  1. అస్థిపంజర వ్యవస్థ
  2. నాడీ వ్యవస్థ
  3. శ్వాస వ్యవస్థ
  4. ప్రసరణ వ్యవస్థ
View Answer

Answer : 2

నాడీ వ్యవస్థ

Question: 53

కింది వానిలో దేనిని తీసుకోవడం వల్ల ఎర్గాటిజమ్ వస్తుంది?

  1. కలుషిత నీరు
  2. కుళ్లిన కూరగాయలు
  3. కలుషితమైన ధాన్యాలు
  4. పాచిపోయిన వండిన ఆహారం
View Answer

Answer : 3

కలుషితమైన ధాన్యాలు

Question: 54

మానవుల్లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే జికా వైరస్కు వాహకంగా పనిచేసే దోమ ఏ రకానికి చెందినది ?

  1. క్యూలెక్స్ పైపియన్స్
  2. ఏడిస్ ఈజిప్టి
  3. అనాఫిలాస్ మైజెన్
  4. జికా వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందదు.
View Answer

Answer : 2

ఏడిస్ ఈజిప్టి

Question: 55

సీఎస్ఐఆర్ తయారు చేసిన మధుమేహ వ్యాధి నియంత్రణ ఔషధం ఏమిటి?

  1. ఆర్.జి.బి. 34
  2. జి. బి. ఆర్. 34
  3. బి.జి.ఆర్. 34
  4. బి.జి.ఆర్. 31
View Answer

Answer : 3

బి.జి.ఆర్. 34