Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

మలేరియా పరాన్నజీవులను నిరోధించడానికి గాను నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్త ఎవరు?

  1. విలియం ఎ.జేమ్స్, కావ్కు అండ్ సుట్సికి ఒమర
  2. విలియం సి. కాంపెబెల్, యుయు టు మరియు సతోసి ఒముర
  3. విలియం ఎ.జేడ్, జి మొ మరియు ఛార్లెస్
  4. విలియం సి. డావిడ్, యు యు తు మరియు సాంత అవర్స్.
View Answer

Answer : 2

విలియం సి. కాంపెబెల్, యుయు టు మరియు సతోసి ఒముర

Question: 57

HIVదీని వలన వ్యాపిస్తుంది?

  1. ప్రోటోజోవా
  2. బాక్టీరియా
  3. వైరస్
  4. ప్లాస్మోడియమ్
View Answer

Answer : 3

వైరస్

Question: 58

దేశంలో మొట్టమొదటగా మధుమేహుల వివరాలు నమోదు పట్టిక పద్ధతిని ప్రారంభించిన రాష్ట్రం.

  1. మహారాష్ట్ర
  2. కర్ణాటక
  3. కేరళ
  4. గోవా
View Answer

Answer : 4

గోవా

Question: 59

ఎముకలకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధిని ఏమంటారు?

  1. లింఫోమా
  2. ఆస్టియోసార్కోమా
  3. లుకేమియా
  4. కార్సినోమా
View Answer

Answer : 2

ఆస్టియోసార్కోమా

Question: 60

డయాబెటిస్ మెల్లిటస్ వ్యాధికి ఏ విత్తనాలు నివారణ కలిగిస్తాయి?

  1. జీలకర్ర
  2. ధనియాలు
  3. ఆవాలు
  4. మెంతులు
View Answer

Answer : 4

మెంతులు