Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

మలేరియా లేకి ఖండంగా దీనిని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది?

  1. యూరోప్
  2. ఆసియా
  3. ఉత్తర అమెరికా
  4. ఆస్ట్రేలియా
View Answer

Answer : 1

యూరోప్

Question: 62

ఫ్లోరోసిస్కు ఏది కారణం కాదు?

  1. ఆల్కాహాల్ అధికంగా వినియోగించడం
  2. ఫ్లోరైడ్ దుమ్ము / ఆవిరిని పీల్చడం
  3. అంతర్గత ఇంధన ఆధారంగా బొగ్గును ఉపయోగించడం
  4. తాగునీరు ద్వారా ఫ్లోరైడ్ను వినియోగించడం.
View Answer

Answer : 1

ఆల్కాహాల్ అధికంగా వినియోగించడం

Question: 63

మినిమిట వ్యాధి దేని వల్ల సంభవిస్తుంది?

  1. పరిసర గాలి కాలుష్యం
  2. తీవ్రమైన పాదరస విష ప్రయోగం
  3. కార్బన్ మోనాక్సైడ్
  4. ఎల్ఎస్ఈడి లైటింగ్
View Answer

Answer : 2

తీవ్రమైన పాదరస విష ప్రయోగం

Question: 64

మనుషుల పై సోనిక్ బూమ్ ప్రభావం ఏమిటి?

  1. ఆందోళన మరియు నిద్ర సమస్యలు
  2. క్యాన్సర్
  3. ఊపిరితిత్తులు
  4. వినికిడి సమస్య
View Answer

Answer : 1

ఆందోళన మరియు నిద్ర సమస్యలు

Question: 65

పోలియో మైలైటిస్ ను నివారించే వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

  1. ఆల్బర్ట్ కల్మెట్టే
  2. జోనస్ సాల్క్
  3. మౌరిస్ హిల్లెమన్
  4. ఎడ్వర్డ్ జెన్నర్
View Answer

Answer : 2

జోనస్ సాల్క్