Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

కింది వానిలో ఏది డయాబెటస్ మెల్లిటస్ (మధుమేహం) కు సంబంధించినది ?

  1. రక్తంలో అధిక చక్కెర, అధిక ఇన్సులిన్ స్థాయి
  2. రక్తంలో అధిక చక్కెర, తక్కువ ఇన్సులిన్ స్థాయి
  3. రక్తంలో తక్కువ చక్కెర, అధిక ఇన్సులిన్ స్థాయి
  4. రక్తంలో చక్కెర, తక్కువ ఇన్సులిన్ స్థాయి
View Answer

Answer : 2

రక్తంలో అధిక చక్కెర, తక్కువ ఇన్సులిన్ స్థాయి

Question: 67

సిలికోసిస్ అనేది?

  1. కాలేయ వ్యాధి
  2. నరాల రుగ్మత
  3. ఊపిరితిత్తుల వ్యాధి
  4. మూత్రపిండాల వ్యాధి
View Answer

Answer : 3

ఊపిరితిత్తుల వ్యాధి

Question: 68

క్రింది వాటిని జతపరచండి :

ఔషధం

ఎ. యాంటీ పైరెటిక్స్

బి. ట్రాంక్వీలైజర్స్

సి. అనసిక్స్

వ్యాధి

1. మానసిక జబ్బుల నివారణ

2. నొప్పి నుండి ఉపశమనం

3.శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం

సరియైన జవాబును జత చేయండి

  1. ఎ-1, బి-2, సి-3
  2. ఎ-2, బి-1, సి-3
  3. ఎ-3, బి-1, సి-2
  4. ఎ-3, బి-2, సి-1
View Answer

Answer : 3

ఎ-3, బి-1, సి-2

Question: 69

దేనితో బాధ పడే రోగులకు పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్) లేని ఆహారాన్ని సూచిస్తారు?

  1. మలేరియా
  2. అధిక రక్తపోటు
  3. క్షయ
  4. మధుమేహం
View Answer

Answer : 4

మధుమేహం

Question: 70

ఈ క్రింది వాటిలో వాహకంతో సంబంధం లేకుండా కలిగే వ్యాధి ఏది?

  1. డెంగ్యూ
  2. మలేరియా
  3. చిక్యున్ గున్యా
  4. క్యాన్సర్
View Answer

Answer : 4

క్యాన్సర్