Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

మధుమేహ వ్యాధి లేని సాధారణ వ్యక్తిలో ఆహారం తీసుకోవడానికి ముందు రక్తంలో చక్కెర సుమారుగా ఏ స్థాయిలో ఉంటుంది (సమీప స్థాయిని తీసుకోండి).

  1. 60 నుండి 100 మి.గ్రా/డె.లీ.
  2. 80 నుండి 140 మి.గ్రా/డె.లీ.
  3. 70 నుండి 140 మి.గ్రా/డె.లీ.
  4. 50 నుండి 110 మి.గ్రా/డె.లీ.
View Answer

Answer : 1

60 నుండి 100 మి.గ్రా/డె.లీ.

Question: 72

మయోపియా అని దేనిని అంటరు ?

  1. అంధత్వం (బ్లైండ్నెస్)
  2. సమీప అంధత్వం (నియర్ సైటెడ్నెస్)
  3. దూర అంధత్వం (ఫార్ సైటెడ్నెస్)
  4. వర్ణాంధత్వం (కలర్ బ్లైండ్నెస్)
View Answer

Answer : 2

సమీప అంధత్వం (నియర్ సైటెడ్నెస్)

Question: 73

క్వాషియార్కర్ వ్యాధి దీనివలన కలుగుతుంది ?

  1. ప్రోటీన్ లోపం
  2. విటమిన్ లోపం
  3. కార్బోహైడ్రేట్ లోపం
  4. నీటి లోపం
View Answer

Answer : 1

ప్రోటీన్ లోపం

Question: 74

ఆంటీ పైరటిక్ మందును ఎందుకు వేసుకొంటారు?

  1. జ్వరం తగ్గించడానికి
  2. జలుబు నయం చేయడానికి
  3. రక్తపోటు తగ్గించడానికి
  4. మలబద్ధకాన్ని నివారించడానికి
View Answer

Answer : 1

జ్వరం తగ్గించడానికి

Question: 75

వైడాల్ పరీక్ష దీనిని నిర్ధారిస్తుంది.?

  1. టైఫాయిడ్
  2. కుష్టు
  3. క్షయ౦
  4. ప్లేగు
View Answer

Answer : 1

టైఫాయిడ్