Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 91

దోమల ద్వారా మలేరియా వ్యాపిస్తుందని కనుగొన్న మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు?

  1. లూయీ పాశ్చర్
  2. ఎడ్వర్డ్ జన్నర్
  3. రోనాల్డ్ రాస్
  4. శామ్యూల్ హేనీమన్
View Answer

Answer : 3

రోనాల్డ్ రాస్

Question: 92

ఐరన్ లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది. ?

  1. స్థూలకాయం
  2. కండరాల బలహీనత
  3. వంకర పాదాలు
  4. రక్తహీనత
View Answer

Answer : 4

రక్తహీనత

Question: 93

స్వర్వీ వ్యాధిని నివారించే విటమిన్-సి వేటిలో లభిస్తుంది?

ఎ. ఉసిరి

బి. జామ

సి. సిట్రస్ ఫలాలు

క్రింది ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిడ చేయండి:

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి మాత్రమే
View Answer

Answer : 4

ఎ, బి మరియు సి మాత్రమే

Question: 94

అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనే యాంటిబయటిక్ను పెన్సీలియం అనే జీవి నుండి సంశ్లేషణ చేసారు. ఇది ఒక ?

  1. శైవలం
  2. బాక్టీరియా
  3. శిలీంద్రం
  4. ప్రోటోజువా జీవి
View Answer

Answer : 3

శిలీంద్రం

Question: 95

కూలీస్ అనీమియా అని దేనిని అంటారు?

  1. సికిల్ సెల్ అనీమియా
  2. థలసీమియా
  3. పెర్నీషియస్ అనీమియా
  4. ఫినైల్ కీటోనూరియా
View Answer

Answer : 2

థలసీమియా