Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

హెూమియోపతి వైద్యంను పరిచయం చేసిందెవరు?

  1. గోవింద్ ఖురానా
  2. ఫంక్
  3. హానిమన్
  4. హెూమి జె బాబ
View Answer

Answer : 3

హానిమన్

Question: 7

స్పానిష్ ఫ్లూ మహమ్మారి ఏ సంవత్సరంలో వచ్చింది…?

  1. 1720
  2. 1818
  3. 1620
  4. 1918
View Answer

Answer : 4

1918

Question: 8

పెన్సిలిన్ కనిపెట్టినది ఎవరు……..?

  1. అలెగ్జాండర్ ఫ్లెమింగ్
  2. బెటి౦గ్
  3. ఐన్ స్టీన్
  4. చంద్రబోస్
View Answer

Answer : 1

అలెగ్జాండర్ ఫ్లెమింగ్

Question: 9

శరీరంలో ఇనుము తక్కువైతే వచ్చే వ్యాధి?

  1. నాడీ రుగ్మత
  2. రక్తహీనత
  3. ల్యుకేమియా
  4. గుండె వ్యాధి
View Answer

Answer : 2

రక్తహీనత

Question: 10

కోవిడ్-19 కలగ చేసే వైరస్ను ‘కరోనా’ అనే పేరు ఎలా వచ్చింది?

  1. దాని ‘కిరీట’ ఆకారం వల్ల
  2. దాని అంటు స్వభావం వల్ల
  3. చైనా దేశంలో ఒక మహనగరం పేరు
  4. కారణం తెలియదు
View Answer

Answer : 1

దాని ‘కిరీట’ ఆకారం వల్ల

Recent Articles