Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 106

కింది వాటిలో నిఫా వైరస్ కు సహజ అతిథేయి ఏది?

  1. కోడి
  2. గబ్బిలం
  3. మేకలు
  4. గేదె
View Answer

Answer : 2

గబ్బిలం

Question: 107

కింది వాటిలో వారసత్వముగా సంక్రమించని వ్యాధి ఏది ?

  1. తలస్సేమియా
  2. వర్ణాంధత్వం
  3. హిమోఫీలియా
  4. లుకేమియా
View Answer

Answer : 4

లుకేమియా

Question: 108

బాలలలో డయోరియా చికిత్సకు డబ్ల్యు, హెచ్.ఓ. చే పూర్వ ఉత్తీర్ణత పొందబడిన మొదటి భారతదేశ వ్యాక్సిన్ ఏది?

  1. రోటోవాకరోటోవాక
  2. డయారోవాక్
  3. సిలోసిన్
  4. మినిమాక్
View Answer

Answer : 1

రోటోవాక

Question: 109

పెన్సిలిన్ అనే యాంటిబయోటిక్ను దేని నుంచి సేకరిస్తారు?

  1. బ్యాక్టీరియా
  2. వైరస్ సోకిన కణాలు
  3. ఫంగస్
  4. సింథటిక్ సాధనాలు
View Answer

Answer : 3

ఫంగస్

Question: 110

కేలరీల మరియు ప్రోటీన్ల లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి?

  1. మెరాస్మస్
  2. డౌన్ సిండ్రోమ్
  3. ఎడ్వర్డ్ సిండ్రోమ్
  4. కాషియార్కర్
View Answer

Answer : 1

మెరాస్మస్