Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 111

కేంద్ర ఆయుర్వేద శాస్త్రాల పరిశోధన మండలి క్యాన్సర్ రోగులలో జీవన ప్రమాణాన్ని మెరుగు పరచే ఏ మందును అభివృద్ధి చేసారు?

  1. ఆయుష్ మాన్ – 3టీ
  2. క్రియ – 50 సి
  3. ఆయూష్ క్యు.ఓ.ఎల్-2సి
  4. స్వర్ణ ఆయుష్ – 10
View Answer

Answer : 3

ఆయూష్ క్యు.ఓ.ఎల్-2సి

Question: 112

అత్యధిక రక్తపోటు ఉన్న రోగులు కింద పేర్కొనబడిన ఏ ఆహారము తీసుకోకూడదు?

  1. పండ్ల రసాలు, పాపడములు
  2. జున్ను, కస్టర్డ్ మరియు పాపడము
  3. జామ్, జెల్లీస్ మరియు పాపడము
  4. పాపడములు, పచ్చళ్లు, టమాటో సాస్, టమాటో కేచెప్
View Answer

Answer : 4

పాపడములు, పచ్చళ్లు, టమాటో సాస్, టమాటో కేచెప్

Question: 113

చక్కెర, ఉప్పులలో సాధారణంగా కల్తీ చేయబడే చాక్ పౌడర్, తెల్ల ఇసుక వల్ల సంభవించే ఆరోగ్య సమస్య ఏది?

  1. ఒబేసిటి
  2. స్టమక్ డిసార్టర్
  3. టెటనస్
  4. నర్వ్ డ్యామేజ్
View Answer

Answer : 2

స్టమక్ డిసార్టర్

Question: 114

డిప్తీరియా వల్ల ఈ క్రింది వాటిల్లో శరీరంలోని ఏ భాగం దెబ్బతింటుంది?

  1. శరీరంలోని గ్రంధులు
  2. ప్రేగులు
  3. గొంతు
  4. ఊపిరితిత్తులు
View Answer

Answer : 3

గొంతు

Question: 115

చాక్లెట్లు ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే అందులో అధిక మోతాదులో….?

  1. కోబాల్ట్
  2. సీసం
  3. నికెల్
  4. జింక్
View Answer

Answer : 3

నికెల్