Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 116

కింది పేర్కొనబడిన ఏ రోగులకు అత్యధిక మాంసకృత్తులు ఉన్న ఆహారమును ఇస్తారు?

  1. విరేచనాలతో బాధపడేవారికి
  2. చక్కెర వ్యాధిగ్రస్థులకు
  3. కాలిన గాయాలతో ఉన్న వారికి
  4. రక్తహీనత వ్యాధిగ్రస్థులకు
View Answer

Answer : 3

కాలిన గాయాలతో ఉన్న వారికి

Question: 117

కింది వాటిలో ఏ టీకాలలో, జీవించి ఉన్న సూక్ష్మజీవులను వాడతారు?

  1. బిసిజి, రెబిస్, హెపటైటిస్-బి
  2. బిసిజి, గవదబిళ్లలు, పొంగు
  3. కలరా, రెబిస్
  4. కలరా, బిసిజి, రెబిస్
View Answer

Answer : 2

బిసిజి, గవదబిళ్లలు, పొంగు

Question: 118

ఒకరి నుండి మరొకరికి సంక్రమించే వ్యాధులు. ?

  1. గవదబిళ్లలు, పొంగు, డిప్తీరియా, మెదడు వెన్నపూస కప్పి ఉండే పొరలకు సంబంధించిన వ్యాధి
  2. డిప్తీరియా, పొంగు, వాంతి చేయడము
  3. గవదబిళ్లలు, మెదడు వెన్నుపూసకు సంబంధించిన వ్యాధి
  4. పొంగు, గవదబిళ్లలు, నీళ్ల విరేచనము
View Answer

Answer : 1

గవదబిళ్లలు, పొంగు, డిప్తీరియా, మెదడు వెన్నపూస కప్పి ఉండే పొరలకు సంబంధించిన వ్యాధి

Question: 119

క్రింది వాటిని జతపరచండి :

కలుషితం

ఎ. ఫ్లోరిన్

బి. నైట్రోజన్ ఆక్సైడ్

సి. ఫాస్పరస్ ఆక్సైడ్

వ్యాధి

1. బేబి వ్యాధి

2. ఎముకల మజ్జూ/ మూలుగా వ్యాధి

3. ఫ్లోరోసిస్

సరియైన జవాబును జత చేయండి

  1. ఎ-2, బి-3, సి-1
  2. ఎ-1, బి-2, సి-3
  3. ఎ-3, బి-2, సి-1
  4. ఎ-3, బి-1, సి-2
View Answer

Answer : 3

ఎ-3, బి-2, సి-1

Question: 120

సైయానోసిన్కు ప్రధాన కారణమేంటి ?

  1. కార్బన్ డైయాక్సైడ్
  2. రాగి
  3. క్రోమియం
  4. నైట్రేట్ల సాంద్రత
View Answer

Answer : 4

నైట్రేట్ల సాంద్రత