Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 121

కింది ఏ కృత్రిమ ప్రోటీనుతో క్యాన్సర్ కణములను, జన్మతః వచ్చే లోపాలను నిరోధించ వచ్చని భావిస్తున్నారు?

  1. టి.ప్రోటీన్
  2. అమినో ఆసిడ్ ప్రోటీన్
  3. జి ప్రోటీన్
  4. నైట్రేట్ల ప్రోటీన్
View Answer

Answer : 3

జి ప్రోటీన్

Question: 122

ప్రోటీన్ లోపము వలన కలుగు అనర్థము…..?

  1. మారస్ మస్
  2. మారస్ మిక్   క్యాషియార్కర్
  3. మలేరియా
  4. క్యాషియార్కర్
View Answer

Answer : 4

క్యాషియార్కర్

Question: 123

క్రింది వాటిని జతపరచండి:

జాబితా – 1

ఎ. గాయిటర్

బి. హీమోఫిలయా

సి. జాండీస్

డి. రే చీకటి

జాబితా- 2

1. విటమిన్-ఎ

2. కళ్లు పచ్చబడుట

3. విటమిన్ -కె

4. అయోడిన్ లోపం

సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ-3, బి-4, సి-2, డి-1
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-1, బి-2, సి-3, డి-4
  4. ఎ-4, బి-3, సి-1, డి-2
View Answer

Answer : 2

ఎ-4, బి-3, సి-2, డి-1

Question: 124

క్రింది వాటిని జతపరచుడి ?

వ్యాధి

ఎ. కలరా

బి. అమ్మోరు

సి. మలేరియా

డి. గోధుమ పొట్టు

కారణభూత సూక్ష్మజీవి

1. శీలింధ్రం

2. వైరస్

3. బాక్టీరియా

4. ప్రోటోజోవా

సరియైన జవాబును జత చేయండి

  1. ఎ-2, బి-3, సి-1, డి-4
  2. ఎ-3, బి-4, సి-2, డి-1
  3. ఎ-3, బి-2, సి-4, డి-1
  4. ఎ-4, బి-1, సి-3, డి-2
View Answer

Answer : 3

ఎ-3, బి-2, సి-4, డి-1

Question: 125

క్రింది వాటిని జతపరచండి :

జాబితా – 1  ఖనిజము

ఎ. ఆయోడిన్

బి. ఐరన్

సి. ఫ్లోరిన్

డి. సెలినియము

జాబితా 2  లోపము (లేదా) పని చేయడం (లేదా) ఎక్కువ ఆపదము

1. దంతక్షయము

2. యంటీ ఆక్సిడెంట్

3. అనిమియా

4. గాయిటర్

సరియైన జవాబును గుర్తించుము

  1. ఎ-4, బి-2, సి-3, డి-1
  2. ఎ-2, బి-1, సి-3, డి-4
  3. ఎ-4, బి-3, సి-1, డి-2
  4. ఎ-3, బి-2, సి-4, డి-1
View Answer

Answer : 3

ఎ-4, బి-3, సి-1, డి-2