Home  »  TSPSC  »  Diseases

Diseases (వ్యాధులు) Questions and Answers in Telugu

Biology (జీవ శాస్త్రం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 126

విపరీతమైన, తీవ్రమైన శ్వాసకోశ సిండ్రోమ్ దేని వలన  సంభవిస్తుంది?

  1. బాక్టీరియా
  2. ఫంగీ (శిలీంద్రాలు)
  3. ప్రొటోజోన్స్ (ఏక కణ సూక్ష్మ జీవులు)
  4. వైరస్వైరస్
View Answer

Answer : 4

వైరస్

Question: 127

ఇంటిలో తయారైన కలుషిత ఆహారాన్ని భుజించడం వల్ల కలిగే వ్యాధిని ఏమంటారు?

  1. కడుపులో తిమ్మిరి వేయడ (క్రాంప్స్)
  2. బొట్యులిజం (విషపూరితం)
  3. తల నొప్పి
  4. చర్మ రోగం (సోరియాసిస్)
View Answer

Answer : 2

బొట్యులిజం (విషపూరితం)

Question: 128

విటమిన్ ‘సి’ లోపం వలన కలిగే వ్యాధి (క్రింది వాటిలో) ఏది ?

  1. స్కర్వీ
  2. ఎనీమియా
  3. బెరి బెరి
  4. గాయిటర్
View Answer

Answer : 1

స్కర్వీ

Question: 129

పోలియో వ్యాధి నిరోధానికి తొలిసారి సమర్థవంతంగా టీకాను రూపొందించింది ఎవరు ?

  1. జోనస్ ఇ సల్క్
  2. జేమ్స్ సింప్సన్
  3. రాబర్ట్ ఎడ్వర్డ్స్
  4. జాన్ హెన్షమ్ గిబ్బన్
View Answer

Answer : 1

జోనస్ ఇ సల్క్

Question: 130

కొత్తగా ప్రవేశ పెట్ట బడిన ముక్కులోని ఫారిన్ బాడిని తొలగించే పరికరం పేరేమి ?

  1. నౌకైనా
  2. ఎలెనో
  3. నాసలేనో
  4. నోజెనో
View Answer

Answer : 1

నౌకైనా